Chandra Babu Naidu : తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌లపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వారిద్దరిపై విమర్శనాస్త్రాలు సంధించారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నాయకుడు పట్టాభి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. ఏపీ అంతటా గురువారం జనాగ్రహ దీక్షలను నిర్వహించారు. ఈ క్రమంలోనే నగరి నియోజకవర్గంలో నిర్వహించిన దీక్షలో రోజా పాల్గొని మాట్లాడారు.
చంద్రబాబు నాయుడు, లోకేష్, పట్టాభిలు సీఎం జగన్‌ను క్షమాపణలు చెప్పాలని రోజా డిమాండ్ చేశారు. పట్టాభి లాంటి కుక్కలతో సీఎం జగన్‌ను తిట్టించిన చంద్రబాబుకు సిగ్గులేదని, లోకేష్ ఒక కొండెర్రిపప్ప అని రోజా ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్‌లను తిట్టిస్తే భువనేశ్వరి ఊరుకుంటారా ? అని రోజా ప్రశ్నించారు.
కుట్రపూరిత రాజకీయాలకు, రాక్షస క్రీడలకు నిలయంగా టీడీపీ కార్యాలయం మారిందని రోజా ఆరోపించారు. వెంటిలేటర్ పై ఉన్న టీడీపీ బూతులకు తెగబడుతుందని, బద్వేలులో మీ బతుకేంటో తేలిపోతుందని అన్నారు. మరోవైపు ఏపీ అంతటా జనాగ్రహ దీక్షలను వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున చేపట్టారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…