Allu Family : ప్రస్తుతం మా ఎన్నికల కారణంగా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలపై కూడా చాలా వరకు ప్రభావం పడింది. అయితే ఈ రాజకీయాల వల్ల ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్టులతోపాటు నటీనటులు సైతం ఈ మా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేశారు. సాధారణ రాజకీయాల్ని తలపించిన మా ఎలక్షన్స్ కు చాలా దూరంలో నిలిచి కూల్ గా ఉంది అల్లు ఫ్యామిలీ. అలా అని తమ కుటుంబం మా ఎలక్షన్స్ కు విరుద్దం అని కాదు.. తమకు, తమ ఫ్యామిలీకి అందరూ కావాలని చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనాన్ని క్రియేట్ చేస్తున్నాయి. ఇదొక టైప్ ఆఫ్ రాజకీయం అని అంటున్నారు.. సినీ ప్రముఖులు.
ఇక మా ఎలక్సన్స్ లో ప్రకాష్ రాజ్ ను గెలిచేలా చేయడానికి మెగా కుటుంబం విశ్వ ప్రయత్నాలు చేసిందనే విషయం తెలిసిందే. అయితే అల్లు అర్జున్ గానీ, అల్లు శిరిష్ లు గానీ కనీసం తమ ఓటు హక్కును వినియోగించుకోకపోవడం గమనార్హం. రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పవర్ స్టార్, ఏపీ మంత్రులపై కామెంట్స్ చేస్తే.. అల్లు అరవింద్ మాత్రం జగన్ పట్ల సానుభూతిని ప్రకటించారు. నెక్ట్స్ బాలయ్యతో కలిసి అల్లు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ మీద ఓ టాక్ షోని రన్ చేస్తున్నారు.
బాలకృష్ణకు కూడా అల్లు ఫ్యామిలీ మీద మంచి ఉద్దేశ్యమే ఉంది. ఇప్పటికే ఆహాలో మంచు లక్ష్మీతో కుకింగ్ ప్రోగ్రామ్ ని కూడా రన్ చేస్తున్నారు. ఇక టాలీవుడ్ లో మరో బిగ్గెస్ట్ ఫ్యామిలి అయిన అక్కినేని పరివారంతో కూడా అల్లు ఫ్యామిలీకి మంచి కనెక్షన్ ఉంది. నాగచైతన్యతో 100 % లవ్ సినిమా, లేటెస్ట్ గా అఖిల్ కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాకు ప్రొడ్యూసర్ గా చేసి వారి బంధాన్ని మరింత పెంచుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకి కూడా నెక్ట్స్ అల్లు అరవింద్ ప్రొడ్యూస్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. అలా అల్లు వారి ఫ్యామిలీ ఇండస్ట్రీలో అందరినీ కలుపుకుంటూ వెళ్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…