Chiranjeevi : కుర్ర హీరోలతో పోటీపడుతూ సినిమాలు చేస్తున్నారు చిరంజీవి. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం ఫుల్ స్వింగ్‌లో కనిపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే ‘ఖైదీ నంబర్ 150’, ‘సైరా: నరసింహా రెడ్డి’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ప్రస్తుతం ఆయన రామ్ చరణ్‌తో కలిసి బడా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ అనే సినిమాను పూర్తి చేశారు. ఫిబ్రవరి 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక మలయాళ సూపర్ హిట్ సినిమా ‘లూసిఫర్’ను ‘గాడ్ ఫాదర్’ టైటిల్‌తో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. దీని అనంతరం మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళంలో బంపర్ హిట్ అయిన ‘వేదాళం’ చిత్రాన్ని ‘భోళా శంకర్’గా తెలుగులోకి రీమేక్ అనువాదం చేస్తున్నారు. కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీతోనూ సినిమా చేయనుండగా, దానికి సంబంధించి అఫీషియల్ ప్రకటన విడుదలైంది.
బాబీ-చిరంజీవి కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రం నవంబర్ 6న ఉదయం 11.43 పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది. 12.03 ని.లకు చిరంజీవి మాస్ లుక్ విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. అది చూసి అభిమానులకి పూనకాలే అంటున్నారు. ఇందులో కథానాయికగా సోనాక్షి సిన్హాని తీసుకోబోతున్నట్టు సమాచారం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…