Vicks : విక్స్ కేవ‌లం ద‌గ్గు, జ‌లుబుకే కాదు.. ఎన్నో విధాలుగా ప‌నిచేస్తుంది.. ఎలాగంటే..

Vicks : విక్స్‌.. ఈ పేరు చెప్ప‌గానే మ‌న‌కు టీవీల‌లో వ‌చ్చే యాడ్ గుర్తుకు వ‌స్తుంది. ఓ చిన్నారికి త‌న త‌ల్లి విక్స్ రాస్తుంటుంది. ద‌గ్గు, జ‌లుబును పోగొట్టే మెడిసిన్‌గా దీన్ని ఉప‌యోగిస్తున్నారు. ప్ర‌తి ఇంట్లోనూ విక్స్ ఉంటుంది. అయితే కేవ‌లం ద‌గ్గు, జ‌లుబుకే కాదు.. విక్స్ ఇంకా ఇత‌ర ప‌నుల‌కు కూడా ఉప‌యోగప‌డుతుంది. విక్స్‌తో ఇంకా ఏమేం లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

వెల్లుల్లి రెబ్బ‌ల‌పై కొద్దిగా విక్స్ రాసి వాటిని ముక్కు వ‌ద్ద పెట్టుకుని గ‌ట్టిగా శ్వాస పీల్చాలి. దీంతో సైన‌స్ త‌ల‌నొప్పి త‌గ్గిపోతుంది. కొద్దిగా విక్స్‌ను తీసుకుని దానికి కొంత వేజ‌లిన్ క‌ల‌పాలి. ఆ మిశ్ర‌మాన్ని చ‌ర్మానికి లేదంటే బ‌ట్ట‌ల‌కు రాసుకుంటే దోమ‌లు కుట్ట‌వు. రోజుకు క‌నీసం 3 సార్లు విక్స్‌ను మొటిమ‌ల‌పై క్ర‌మం త‌ప్ప‌కుండా రాస్తుంటే మొటిమ‌లు త‌గ్గిపోతాయి. కొద్దిగా విక్స్‌ను తీసుకుని చెవుల వెనుక‌, మోచేతుల‌పై, మెడ‌పై, మోకాళ్ల‌పై రాసుకుంటే కీట‌కాలు, పురుగులు, ఈగ‌లు వాల‌వు. విక్స్ డ‌బ్బాను ఓపెన్ చేసి ఆహార ప‌దార్థాల‌కు స‌మీపంలో ఉంచితే అక్క‌డ ఈగ‌లు వాల‌వు.

Vicks

గాయం అయిన చోట విక్స్ రాస్తే త్వ‌ర‌గా ఆ గాయం త‌గ్గిపోతుంది. శ‌రీరంలో కండ‌రాలు నొప్పులు ఉంటే ఆ ప్ర‌దేశాల్లో విక్స్‌ను రాసి బాగా మ‌ర్ద‌నా చేయాలి. అనంత‌రం ట‌వ‌ల్‌తో గట్టిగా వేడి ఉండేలా చుట్టాలి. దీంతో కండ‌రాల నొప్పులు త‌గ్గిపోతాయి. చ‌ర్మం త‌డి ఆరిపోయి పొడిగా మారి ఇబ్బందులు పెడుతుంటే విక్స్ రాయాలి. దీంతో చ‌ర్మం మృదువుగా మారుతుంది. విక్స్‌, మెంథాల్‌, క‌ర్పూరంల‌ను బాగా క‌లిపి మోచేతిపై పెట్టుకుంటే టెన్నిస్ ఎల్బో స‌మ‌స్య ఉండ‌దు. రాత్రి పూట పాదాల‌కు విక్స్‌ను రాసి సాక్స్‌లు వేసుకోవాలి. ఉద‌యాన్నే సాక్సుల‌ను తీసి వేడి నీటితో కాళ్ల‌ను క‌డ‌గాలి. దీంతో పాదాల ప‌గుళ్లు పోతాయి.

కాలి వేళ్ల‌కు ఫంగ‌స్ ఇన్‌ఫెక్ష‌న్ వ‌స్తే ఆ ప్ర‌దేశంలో విక్స్ రాయాలి. త‌ర‌చూ ఇలా చేస్తుంటే ఇన్‌ఫెక్ష‌న్ పోతుంది. గొంతు లేదా ఛాతిపై కొద్దిగా విక్స్ రాసి మ‌ర్ద‌నా చేస్తే ముక్కు దిబ్బ‌డ‌, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మనం ల‌భిస్తుంది. చ‌ర్మం సాగిపోయిన‌ట్టుగా మార్క్‌లు ఏర్ప‌డితే ఆయా ప్ర‌దేశాల్లో విక్స్ రాయాలి. 2 వారాల పాటు ఇలా చేస్తే స్ట్రెచ్ మార్క్స్ పోతాయి. ఇంట్లో పిల్లి, కుక్క వంటి జంతువుల‌ను పెంచుకుంటుంటే అవి ఇంట్లో ఎక్క‌డ ప‌డితే అక్క‌డ మూత్ర విసర్జ‌న చేస్తుంటే ఇంట్లోని గ‌దుల్లో ఓ మూల‌కు విక్స్ డ‌బ్బాల‌ను ఓపెన్ చేసి పెట్టాలి. దీంతో ఆ స‌మ‌స్య ఉండ‌దు. చ‌ర్మంపై దుర‌ద‌లు వ‌స్తుంటే విక్స్ రాయాలి. దీంతో ఆ స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. కొద్దిగా కాట‌న్ తీసుకుని దానికి విక్స్ రాసి చెవిలో పెట్టుకుంటే చెవి నొప్పి త‌గ్గిపోతుంది. ఇలా అనేక విధాలుగా మ‌న‌కు విక్స్ ఉప‌యోగ‌ప‌డుతుంది.

Share
Editor

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM