Manchu Lakshmi : సీనియర్ నటుడు మోహన్ బాబు నట వారసురాలిగా టాలీవుడ్‌లో అడుగు పెట్టిన మంచు లక్ష్మి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తన నటనతోపాటు తన యాసతోనూ ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఈమె మాట్లాడే మాటలపై తెగ ట్రోల్స్ వస్తుంటాయి. ఈమె తెలుగులో అనగనగా ఓ ధీరుడు సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ మూవీ నిరాశ పరిచింది. అయితే అంతకు ముందే పలు హాలీవుడ్ మూవీలలో నటించింది. కానీ వాటి గురించి చాలా మందికి తెలియదు.
మంచు లక్ష్మి హాలీవుడ్‌లో ది ఓడ్, డెడ్ ఎయిర్, థాంక్ యూ ఫర్ వాషింగ్ అనే సినిమాల్లో నటించింది. కానీ వీటి గురించి చాలా మందికి తెలియదు. ఇక ఇప్పటికీ ఈమె సినిమాల్లో నటిస్తూనే ఉంది. అందులో భాగంగానే మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సినిమాలో ఈమె పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తోంది. అయితే సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉండే మంచు లక్ష్మి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాసనాలు వేసి అలరించింది.
జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అనేక మంది సెలబ్రిటీలు యోగా చేశారు. ఆ ఫొటోలను వారు తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. ఇక మంచు లక్ష్మి కూడా ఆసనాలు వేసింది. ఈ క్రమంలోనే ఆమె బిగుతైన దుస్తులను ధరించి యోగా చేసిన ఫోటోలను షేర్ చేయగా.. అవి వైరల్ అవుతున్నాయి. ఆమె యోగాసనాలను చూసి నెటిజన్లు షాకవుతున్నారు. చాలా బాగా యోగా చేశావ్.. అని కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…