Malavika Sharma : మాస్ మహారాజా రవితేజతో కలిసి నేల టిక్కెట్ అనే సినిమాలో నటించిన మాళవిక శర్మ.. అందాల ప్రదర్శనలో మాత్రం ఏవిధంగానూ తగ్గడం లేదు. సినిమాల్లో అయినా.. బయట అయినా సరే.. ఈ భామ ఒక రేంజ్‌లో గ్లామర్ షో చేస్తుంటుంది. ఈ క్రమంలోనే ఆమె తాజాగా దిగిన బికినీ ఫొటోలను షేర్ చేసింది. అవి ఒక రేంజ్‌లో ఉన్నాయి.

మాళవిక శర్మ ఇప్పటి వరకు ఎద అందాలను ప్రదర్శిస్తూ చాలా ఫొటోషూట్స్ చేసింది. కానీ టూ పీస్ బికినీలో కనిపించడం ఇదే తొలిసారి. దీంతో ఆమెకు చెందిన తాజా ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
మాళవిక శర్మకు పెద్దగా ఆఫర్లు లేవు. ఈమె నటించిన నేల టిక్కెట్ సినిమా ఫ్లాప్ కావడంతో ఈమె టాలీవుడ్‌లో అవకాశాల కోసం చూస్తోంది. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు తమిళంలో సుందర్ సి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తోంది.