Malaika Arora : స్త్రీల‌కే అన్ని నియమాలు, నిబంధ‌న‌లు.. ఎందుకు ? ప్ర‌శ్నించిన గ‌బ్బ‌ర్ సింగ్ బ్యూటీ..!

Malaika Arora : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన గ‌బ్బ‌ర్ సింగ‌ర్ చిత్రంలో ఐట‌మ్‌ సాంగ్‌తో మెప్పించిన అందాల ముద్దుగుమ్మ మ‌లైకా అరోరా. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చిన మలైకా అరోరా నటిగా గుర్తింపును అందుకోలేదు. కానీ, ఛయ్య ఛయ్య.., అనార్కలీ డిస్కో ఛాలీ, మున్నీ బద్నామ్‌ హుయే.. వంటి స్పెషల్ సాంగ్స్‌తో పాపులర్ అయింది. 48 ఏళ్ల వయసున్న ఈ సీనియర్ ఐట‌మ్‌ బ్యూటీ గ్లామర్ కు బీటౌన్ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. కుర్రాళ్లకు చెమటలు పట్టే అందం ఆమె సొంతం. అయితే త‌న క‌న్నా 12 ఏళ్లు చిన్న‌వాడైన అర్జున్ క‌పూర్‌తో మ‌లైకా రిలేష‌న్‌షిప్‌లో ఉండ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Malaika Arora

బాలీవుడ్ జంట అర్జున్ కపూర్.. మలైకా అరోరా స‌హ‌జీవ‌నం వ్య‌వ‌హారం ఎంత సంచ‌ల‌నంగా మారిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వీళ్లిద్దరికీ వయసులో 12 ఏళ్ల తేడా ఉంది. అంతేకాదు.. 45 ఏళ్ల మలైకా అరోరా.. భర్త అర్భాజ్ ఖాన్‌‌కు విడాకులు ఇచ్చింది. అలాగే, ఆమెకు ఓ అబ్బాయి కూడా ఉన్నాడు. అయినప్పటికీ అర్జున్‌తో స‌హ‌జీవ‌నం చేస్తోంది. అందుకే ఈ జంట యమ ఫేమస్ అయిపోయింది. అయితే వీరిద్దరి రిలేషన్‌ విషయంలో తరచూ ట్రోల్స్‌ ఎదుర్కొంటోంది ఈ జంట. అయినా ఆ రూమార్లను అవాయిడ్‌ చేస్తు వారి పని వారు చేసుకుంటూ పోతున్నారు.

ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న మలైకాకు ఈ విష‌యంపైనే ప్రశ్న ఎదురైంది. దీనిపై స్పందించిన ఆమె అసహనానికి లోనైంది. ఎందుకు అందరూ ఈ విషయాన్ని పెద్దదిగా చూస్తున్నారంటూ ట్రోలర్స్‌పై మండిపడింది. మన సమాజంలో వయసులో చిన్న వాడితో స‌హ‌జీవ‌నం చేయడాన్ని తప్పుగా ఎందుకు భావిస్తున్నారో అర్థం కావడం లేదు. ధైర్యంగా ఎలా జీవించాలో నేను మా అమ్మ నుంచి ప్రేరణ పొందాను. నాకు నచ్చిన జీవితం జీవించమని నాకేప్పుడూ మా అమ్మ చెబుతూ ఉంటుంది. విడాకుల అనంతరం ప్రతి స్త్రీ లైఫ్‌లో ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి. వాటన్నింటినీ అధిమించి మహిళలు ధైర్యంగా జీవించాల‌ని.. మలైకా సూచించింది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM