Evaru Meelo Koteeshwarulu : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే మరో వైపు ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో ఆయన తనదైన మాటలతో ప్రేక్షకులను అలరిస్తూ ఎంటర్‌టైన్ చేస్తున్నారు. గేమ్ ఆడిస్తూనే మధ్య మధ్యలో తన పర్సనల్ విషయాలు కూడా తెలియజేస్తూ వస్తున్నారు. ఈ షోకి సామాన్యులతోపాటు పలువురు సెలబ్రిటీలు కూడా గెస్ట్‌లుగా వస్తున్న విషయం తెలిసిందే.
కర్టెన్ రైజర్ ఎపిసోడ్‌కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను అతిథిగా తీసుకువచ్చారు. అంతేకాదు ఆయన షోలో ప్రశ్నలకు జవాబులు చెప్పి రూ.25 లక్షలు గెలుచుకుని అదరగొట్టారు. ఈ మొత్తాన్ని ఆయన ఛారిటీకి అందించారు. ఇక కొరటాల శివ, రాజమౌళి, సమంత కూడా ఈ షోలో సందడి చేశారు. మహేష్ బాబు కూడా ఈ షోకి గెస్ట్ గా వచ్చినట్టు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే మహేష్‌తో ఎవరు మీలో కోటీశ్వరులు ఎపిసోడ్ పూర్తి చేసినట్టు తెలుస్తుండగా, ఇందుకు సంబంధించి ఓ ఫొటో కూడా లీకైంది. షో ఎప్పుడు టెలికాస్ట్ ఎప్పుడు అవుతుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రమంలో తాజాగా దీనికి సంబంధించిన ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సీజన్ ను నవంబర్ 18 ఎపిసోడ్ తో ముగించబోతున్నారు. ఆ ఎపిసోడ్ లో మహేష్ బాబు కనిపించబోతున్నారని తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…