Maha Samudram : ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ – సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం మహాసముద్రం. లవ్ అండ్ యాక్షన్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా అక్టోబర్ 14 వ తేదీన థియేటర్‌లలో విడుదల కానుండడంతో ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం అయ్యాయి.
తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదల చేయడంతో యూట్యూబ్ లో మంచి స్పందన దక్కించుకుంది. ఇకపోతే ఈ సినిమా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను నెట్ ప్లిక్స్ సొంతం చేసుకుందని, ఏకంగా 11 కోట్ల రూపాయలతో డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకుందని తెలుస్తోంది.
అయితే ఈ సినిమా థియేటర్ లో 50 రోజులు పూర్తి చేసుకున్న తర్వాతనే డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ విషయం గురించి నెట్ ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే అక్టోబర్ 14న విడుదల కానున్న ఈ సినిమాకు చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. చాలా సంవత్సరాల తర్వాత సిద్ధార్థ ఈ చిత్రం ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించనున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…