Ranbir Kapoor : బాలీవుడ్ ప్రేమ పక్షులు రణబీర్ కపూర్, ఆలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈ జంట ఏ మాత్రం ఖాళీ దొరికినా విహారయాత్రలు చేస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. గత కొంతకాలం నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట గత ఏడాది పెళ్లి ద్వారా ఒకటవ్వాలని భావించారు. అయితే గత ఏడాది రణబీర్ కపూర్ తండ్రి మృతి చెందడంతో వీరి పెళ్లి కాస్తా వాయిదా పడింది. ఇక తాజాగా రణబీర్ పుట్టినరోజు కావడంతో అభిమానులు చెప్పిన శుభాకాంక్షలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హ్యాపీ బర్త్ డే మై డియర్ లైఫ్ అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సెప్టెంబర్ 28న రణబీర్ కపూర్ పుట్టిన రోజు కావడంతో ఈ జంట ఒకరోజు ముందుగానే జోధ్‌పూర్‌లోని సుజన్ జవాయి క్యాంప్‌కి చేరుకుంది. అక్కడ తన ప్రేయసి, తన స్నేహితులతో కలిసి రణబీర్ తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు.
రాత్రి తన ప్రేయసితో కలిసి పుట్టినరోజు జరుపుకోవడానికి రిట్రీట్ యాజమాన్యం రూ .75వేల నుంచి రూ.1.65 లక్షల వరకు వసూలు చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం ఈ జంట ‘బ్రహ్మాస్త్ర’ అనే సినిమాలో కలిసి నటిస్తున్నారు. అదే విధంగా ఆలియా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమాలో సీత పాత్రలో నటిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…