Maa Elections : మూ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఆదివారం (అక్టోబర్ 10, 2021) జరగనున్న విషయం విదితమే. ఈ రోజే ఫలితాలు రానున్నాయి. ఇప్పటికే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్స్‌కు చెందిన అభ్యర్థులు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేలుస్తున్నారు. తాజాగా నాగబాబు.. సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు మాట్లాడుతూ.. కోట శ్రీనివాస రావు ఎప్పుడు ఉంటారో, ఎప్పుడు ఊడిపోతారోనని.. అత్యంత దారుణంగా వ్యాఖ్యలు చేశారు. కోటను అనకూడని మాటలు అన్నారు.
ప్రకాష్ రాజ్ ఐదు సార్లు జాతీయ అవార్డు పొందారని, కోట శ్రీనివాస రావు, బాబూ మోహన్ వీళ్లందరి కన్నా ప్రకాష్ రాజ్ చాలా మంచి నటుడని అన్నారు. ప్రకాష్ రాజ్‌పై అందరూ అసూయగా ఫీలవుతున్నారని, అలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. కోట శ్రీనివాసరావుకు ఈ వయస్సులో ఇదంతా ఏంటీ.. ఆయన ఉప్పుడు ఉంటారో, ఎప్పుడు ఊడిపోతారో తెలియదు.. అని నాగబాబు అన్నారు.
కోటను ఆ మాటలు అనొద్దని అనుకున్నాను.. కానీ ఆయన వయస్సుకు తగ్గ మాటలు మాట్లాడడం లేదు.. వినీ వినీ చిరాకు వస్తోంది. అందుకనే ఆయన మీద ఆ వ్యాఖ్యలు చేయాల్సి వస్తోంది.. అంటూ నాగబాబు తెలిపారు.
అయితే మరోవైపు మంచు విష్ణు కూడా నాగబాబు వ్యాఖ్యలపై స్పందించారు. నాగబాబు అంకుల్ ఏం చేయిస్తున్నారో తనకు తెలుసని, కావాలంటే తనను అనండి.. కానీ తన ఫ్యామిలీ జోలికి వెళ్లొద్దని.. విష్ణు అన్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…