Shahrukh Khan : ఆర్యన్ ఖాన్ చేసిన తప్పు తన తండ్రి షారూఖ్ ఖాన్‌కు గుదిబండగా మారింది. ఇప్పటి వరకు ఆయన పేరు ప్రఖ్యాతులకు భంగం కలిగింది. కానీ ఇప్పుడు షారూఖ్‌కు ఆర్థికంగానూ నష్టాలు తప్పడం లేదు. ఆయన ప్రచార కర్తగా ఉన్న బైజూస్‌తోపాటు పలు ఇతర కంపెనీలు షారూఖ్ ఉన్న యాడ్స్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నాయి. దీంతో షారూఖ్‌కు పెద్ద ఎత్తున నష్టమే కలుగుతుందని అంటున్నారు.
తండ్రేమో పిల్లలకు సరిగ్గా చదువుకోవాలని బైజూస్ పాఠాలు చెబుతున్నాడు, కానీ కొడుకు డ్రగ్స్, అమ్మాయిలు అంటూ వెంటబడుతున్నాడు. అలాంటి తండ్రి చెప్పేది మేం వినాలా ? కొడుకునే సరిగ్గా పెంచలేదు, ఇక ఇతర పిల్లలకు చదువుకోవాలని ఆయన ఎలా పాఠాలు చెబుతారు ? అంటూ.. నెటిజన్లు షారూఖ్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు. దీంతో బైజూస్ తాత్కాలికంగా షారూఖ్ నటించిన యాడ్స్ ను ప్రసారం చేయకుండా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
అయితే బైజూస్ బాటలోనే ఇతర కంపెనీలు కూడా నడవనున్నాయా ? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. అయితే ఇది తాత్కాలికమే అయితే ఫర్వాలేదు, కానీ ఇది ఇలాగే కొనసాగితే.. కొడుకు వల్ల షారూఖ్‌కు అటు ఆర్థికంగా కూడా తీవ్ర నష్టమే కలుగుతుందని సినీ ఇండస్ట్రీ పెద్దలు అంటున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…