Lavanya Tripathi : వెండితెరపై ఎంతో పద్ధతిగా ప్రేక్షకులను సందడి చేసే లావణ్య త్రిపాఠి ప్రస్తుతం తన పద్ధతిని పూర్తిగా మార్చేసినట్లు తెలుస్తోంది. హోమ్లీ బ్యూటీగా పేరుగాంచిన ఈ ముద్దుగుమ్మ ఏకంగా స్కిన్ షో చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ టోర్న్, జీన్స్ టాప్ ధరించి ఎద అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులను, అభిమానులను ఆకర్షిస్తోంది.

ఒకప్పుడు ఎంతో చక్కగా పద్ధతిగా వెండితెరపై సందడి చేస్తూ అద్భుతమైన సినిమాలను తన ఖాతాలో వేసుకున్న లావణ్య త్రిపాఠి కెరియర్ కాస్త స్లో అయినట్టు తెలుస్తోంది. ఈమె ఖాతాలో పలు హిట్ సినిమాలు ఉన్నప్పటికీ అవకాశాలను మాత్రం అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే తనకు సినిమా అవకాశాలు రాకపోవడంతో ఏకంగా గ్లామర్ షో కు తెరలేపింది.
ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తన గ్లామరస్, బోల్డ్ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఇలా గ్లామర్ ఫోటోలతో రెచ్చిపోతున్న లావణ్య త్రిపాఠి ఇకపై గ్లామరస్ పాత్రలలో నటించడానికి కూడా తాను సిద్ధమని అన్నట్టు ఫోటోలను షేర్ చేస్తోంది. ఇలా అవకాశాల కోసం స్కిన్ షో చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇస్తున్న ఈ ముద్దుగుమ్మకు ఎలాంటి అవకాశాలు వస్తాయో తెలియాల్సి ఉంది. ఇక గత కొద్ది రోజులుగా లావణ్యత్రిపాఠి మెగా కోడలు కాబోతుందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఈ ముద్దుగుమ్మ తన గురించి వస్తున్న వార్తలను కొట్టిపారేసింది.