Kiara Advani : భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన అందాల ముద్దుగుమ్మ కియారా అద్వానీ. నటిగా మెరిసి పోవాలని భావించి తొలుత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది కియారా. ఆమె అసలు పేరు ఆలియా అద్వానీ కాగా ఇండస్ట్రీలో ఆలియా భట్ ఉండడంతో తన పేరుని కియారా అద్వానీగా మార్చుకుంది. తొలుత మోడలింగ్ చేసిన తర్వాత బాలీవుడ్ లో ఫగ్లీ అనే సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. తెలుగులో పెద్దగా గుర్తింపు రాకపోవడంతో బాలీవుడ్ కు చెక్కేసిన ఈ ముద్దుగుమ్మ అక్కడ తన హవాను చూపిస్తోంది.
ఎంఎస్ ధోనీ బయోపిక్ ద్వారా బాలీవుడ్‌లో మంచి గుర్తింపు దక్కించుకుంది కియారా. ఈ సినిమాతో మంచి గుర్తింపు రావడంతో బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోంది. ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటించిన షేర్షా చిత్రంతో విజయాన్ని అందుకుంది కియారా అద్వానీ. రియల్ లైఫ్ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఓటీటీలో విడుదలై సక్సెస్ టాక్‌ని తెచ్చుకుంది. ప్రస్తుతం కియారా భూల్ భులయ్యా 2, అలాగే జగ్ జుగ్ జీయో, మిస్టర్ లేలే చిత్రాల్లో నటిస్తోంది. అయితే భూల్ భులయ్యా 2 విడుదలకి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ప్రమోషన్స్‌కి వెరైటీ డ్రెస్‌లలో సందడి చేస్తోంది.
తాజాగా కియారా అద్వానీ స్టన్నింగ్ లుక్ లో మెరిసింది. క్లీవేజ్ షోతోపాటు థైస్ షో చేస్తూ మెస్మరైజ్ చేసింది. సడెన్‌గా చూస్తే బట్టలు ధరించిందా లేదా అనే అనుమానం కూడా కలుగక మానదు. ఎప్పటికప్పుడు సరికొత్త అందాలతో థ్రిల్‌కి గురి చేసే ఈ ముద్దుగుమ్మ ఇటీవల తన బ్రేకప్ విషయంలో వార్తలలో నిలిచింది. సిద్ధార్థ్ మల్హోత్రాకి బ్రేకప్ చెప్పిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె ఇన్‌డైరెక్ట్‌గా క్లారిటీ ఇచ్చింది. మీరు ఎవరినైనా మరిచిపోవాలని అనుకుంటున్నారా ? అని ఓ విలేకరి కియారాను ప్రశ్నించాడు. దీనికి స్పందించిన ఆమె నా జీవితంలో నేను ఇప్పటి వరకు కలిసిన ప్రతి ఒక్కరు నాకు ఇంపార్టెంటే. ఎవరినీ మరిచిపోవాల్సిన అవసరం నాకు రాలేదు.. అంటూ తెలివిగా సమాధానం ఇచ్చింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…