Khushboo : స్త్రీలు ఇప్పుడు ఇలా ఉండ‌డానికి కార‌ణం పురుషులే.. ఖుష్బూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

Khushboo : ఒక‌ప్పుడు త‌న అంద‌చందాల‌తో అద‌ర‌గొడుతూ ప్రేక్ష‌కుల‌ని ఫుల్‌గా ఎంట‌ర్‌టైన్ చేసిన అందాల తార ఖుష్బూ. ఇప్పుడు స‌పోర్టింగ్ రోల్స్ చేస్తూ స‌త్తా చాటుతోంది. నాలుగేళ్ల క్రితం వరకూ ఏడాదికి ఒకటో రెండో సినిమాలు చేస్తూ వచ్చారు ఖుష్బూ. అది కూడా ఎక్కువగా గెస్ట్‌ రోల్స్‌ మాత్రమే చేశారు. అయితే ఇప్పుడు కెరీర్‌ని సీరియస్‌గా తీసుకున్నట్లున్నారు. ఇటీవల అన్నాత్తేలో నటించారు. తాజాగా విడుదలైన ఆడవాళ్ళు మీకు జోహార్లు చిత్రంలో ఓ కీలక పాత్ర చేశారామె. ఇప్పుడు గోపీచంద్‌ సినిమా చేస్తున్నారు. అలాగే బుల్లితెర‌పై సంద‌డి చేస్తున్నారు.

Khushboo

తాజాగా మీరా అనే కొత్త సీరియ‌ల్‌తో బుల్లితెర‌పైకి వ‌చ్చారు. ఈ సీరియ‌ల్‌కు సంబంధించిన వివ‌రాల‌ను ఖుష్బూ మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి తెలియ‌జేశారు. మ‌హిళ‌లు ఎలాంటి వేధింపుల‌కి గురికాకూడ‌ద‌ని నేను నొక్కి చెబుతుంటాను. దాన్ని మరోసారి మీరాతో చెప్పాల‌ని అనుకుంటున్నాను. విలువ‌ల‌తో కూడిన బ‌ల‌మైన వ్య‌క్తి మీరా. స్వ‌యం కృషితో జీవితంలో పైకి రావ‌డంతోపాటు ఆత్మ‌గౌరవం మెండుగా ఉన్న వైద్యురాలు. వేధింపుల‌కి గురైన మ‌హిళ‌గా అనేక సమ‌స్య‌లు భ‌రిస్తూ కుటుంబం క‌న్నా ఏదీ ఎక్కువ కాదు అనేలా ఉంటుంది మీరా.

స్త్రీల‌ను వేధించ‌డం నేను ప్ర‌త్యక్షంగా చూశాను. నా త‌ల్లి కూడా హింస‌, శారీర‌క వేధింపుల‌కి గురి కావ‌డం చూశాను. ఆమె మౌనంగా ఉండిపోయింది. అందుకు కార‌ణం ఆమె అది వైవాహిక జీవితంలో భాగమ‌ని భావించ‌డం. ఆత్మ‌గౌర‌వం, గౌర‌వం విష‌యంలో రాజీప‌డాల్సి వ‌చ్చేది. ఈ సీరియ‌ల్‌లో ఒక్క చెంపదెబ్బ కొట్టిన భ‌ర్త నుండి దూరంగా వెళ్లిన మీరా ఆమె ఎలాంటి వ్య‌క్తి అనేది చెబుతుంది. చాలా చోట్ల స్త్రీలు గుర్తించబడకపోవడానికి పురుషులే కారణం. ఇంట్లో సమస్యలు ఎదురవుతున్నా చాలా మంది మహిళలు బయట మాట్లాడరు. అయితే సంకోచం, భయం లేకుండా ధైర్యంగా మాట్లాడటం ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయ‌ని ఖుష్బూ పేర్కొన్నారు.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM