Keerthy Suresh : కీర్తిసురేష్ పేరు చెప్పగానే మనకు ఫ్యామిలీ ఓరియెంటెడ్ హీరోయిన్ గుర్తుకు వస్తుంది. ఆమె చేసిన అనేక చిత్రాలు హిట్ అయ్యాయి. కానీ ప్రస్తుతం ఈ అమ్మడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందని చెప్పవచ్చు. మొన్నీ మధ్య విడుదలైన సర్కారు వారి పాట ఓకే అనిపించుకున్నా.. ఈమెకు మాత్రం ఎక్కడో ఏదో వెలితిగానే ఉంది. గతంలో ఈమె నటించిన చిత్రాలు అన్నీ వరుసగా ఫ్లాప్‌లు అయ్యాయి. సర్కారు వారి పాట కాస్త ఊపిరి పీల్చుకునేలా చేసింది. అయితే ఈ మూవీ వల్ల బ్రేక్ తీసుకుందామనుకుంటే పొరపాటు. ఎందుకంటే ఇప్పుడు జాగ్రత్త పడకపోతే కీర్తి సురేష్ కెరీర్ కాస్తా ప్రమాదంలో పడుతుంది. అందుకనే కాబోలు.. అమ్మడు రూటు మార్చినట్లు కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్లామర్ షోకు తెర తీసింది.
కీర్తి సురేష్ తాజాగా వైట్ కలర్ డ్రెస్‌లో మెరిసిపోయింది. గతంలో ఈమె ఎన్నడూ ఇలా అందాల ప్రదర్శన చేయలేదు. కానీ లేటెస్ట్ లుక్‌ను చూసి అందరూ షాకవుతున్నారు. హోమ్లీగా ఉండే ఈ బ్యూటీ ఇలా రెచ్చిపోయింది ఏంటబ్బా.. అని ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలోనే గ్లామర్ షో చేయడం ద్వారా దర్శక నిర్మాతలకు సిగ్నల్ పంపిందా.. అని అనుమానాలు వస్తున్నాయి. ఏది ఏమైనా.. ఈమె అందాల ప్రదర్శనకు మాత్రం యువత ఫిదా అవుతున్నారు. కీర్తి సురేష్ గ్లామర్ షో చూసి యువత మైమరిచిపోతున్నారు.
ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే.. వాషి అనే మళయాళం మూవీతోపాటు తమిళంలో మామన్నన్, తెలుగులో దసరా, బోళా శంకర్ చిత్రాల్లో నటిస్తోంది. ఇవి వచ్చే ఏడాది రిలీజ్ కానున్నాయి. అయితే ఈ మధ్యలో ఈమె ఏమైనా మూవీలు చేస్తుందో.. లేదో.. చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…