Karthika Deepam Monitha : బుల్లితెరపై స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకుని ఎంతో విజయవంతంగా దూసుకుపోతున్న ఈ సీరియల్లో దీపా, కార్తీక్, మోనిత పాత్రలకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇందులో లేడీ విలన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న మోనిత అసలు పేరు శోభా శెట్టి. ఈమె కన్నడ సినీ పరిశ్రమకు చెందినది.
కన్నడ చిత్ర పరిశ్రమలో పలు సినిమాలలో, సీరియల్స్‌లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న ఈమె తెలుగులో కూడా నటిస్తూ అచ్చతెలుగు అమ్మాయిలా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక సీరియల్ లో శాడిజం చూపించే మోనిత నిజ జీవితంలో మాత్రం ఎంతో మంచి మనసున్న వ్యక్తి. అయితే తాజాగా ఈమె గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
త్వరలోనే శోభా శెట్టి పెళ్లి పీటలు ఎక్కబోతున్నటు పెద్ద ఎత్తున కథనాలు వినబడుతున్నాయి. అయితే అతను, ఎవరు, ఏమిటి.. అనే విషయాలు మాత్రం తెలియడం లేదు. కన్నడ చిత్ర పరిశ్రమలో ఒక పేరు పొందిన సీరియల్ నటుడిని మోనిత పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే.. కొంత కాలం వరకు వేచి చూడక తప్పదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…