India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home ఆరోగ్యం

Kamala Pandu : వ‌జ్రం కన్నా విలువైంది ఇది.. అస‌లు విడిచిపెట్ట‌కండి.. పేగుల్లోని మ‌లం మొత్తం బ‌య‌ట‌కు వ‌స్తుంది..

Mounika by Mounika
Wednesday, 7 September 2022, 1:02 PM
in ఆరోగ్యం, వార్తా విశేషాలు
Share on FacebookShare on Twitter

Kamala Pandu : ఆరెంజ్ ఫ్లేవర్ అందరికి ఇట్టే నచ్చేస్తుంది. చూడటానికి మంచి రంగు, అంతకుమించిన రుచితో ఎవరినైనా ఈ కమలా పండ్లు ఇష్టపడేలా చేస్తాయి. ఈ కమల పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. వీటిలో ఉండే పొటాషియం, విటమిన్ C, ఫాస్పరస్, బీటా కెరోటిన్ వంటివి శరీరానికి  పుష్కలంగా లభిస్తాయి. శరీర పెరుగుదలకి, జీవక్రియలు సక్రమంగా పని చేయడంతోపాటు రక్తపోటును తగ్గించడానికి పొటాషియం శరీరానికి ఎంతో అవసరం. ఈ పొటాషియం మీడియం సైజు కమలా పండుతో దాదాపు 260 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. ఇక పీచు శాతం సంగతి వేరే చెప్పనక్కరలేదు.

100 గ్రాముల కమలాపండు తీసుకుంటే దీనిలో మనకు 30 మిల్లి గ్రాముల విటమిన్ సి లభిస్తుంది. విటమిన్ సి అనేది మన చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. విటమిన్ సి తో పాటు కమలా పండ్ల‌లో సిట్రిక్ యాసిడ్ ఉండటం వలన కిడ్నీలో స్టోన్స్ ను కరిగించడానికి సహకరిస్తుంది. ఐరన్ అనేది మన శరీరానికి అందాలంటే విటమిన్ సి ఎంతో అవసరం. ఎప్పుడయితే మన శరీరంలో ఐరన్ పెరుగుతుందో రక్తహీనత సమస్యలు తగ్గుతాయి. కమలాల‌లో తక్కువ కార్బోహైడ్రేట్లు తక్కువ శక్తి ఉండటం వల్ల త్వరగా అరుగుదల అనేది వస్తుంది.

Kamala Pandu very helpful in these conditions
Kamala Pandu

మలబద్దక సమస్యతో బాధపడుతున్న వారు కమలా పండ్ల‌ను తినడం వలన జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. కమలా పండ్ల‌లో లిగ్నిన్, పెక్టీన్ అనే ఫైబర్ ఉండటం వల్ల పేగుల కదలికలు బాగా జరిగి మలబద్దకం అనేది తగ్గుముఖం పడుతుంది. సాధారణంగా కమలాల‌లో నేచురల్స్ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి డయాబెటిస్ పేషెంట్ కూడా చక్కెర స్థాయిలు పెరుగుతాయని భయం లేకుండా కమలాల‌ను నిత్యం ఆహారంగా తీసుకోవచ్చు.

ముఖ్యంగా కమలాల‌లో హెస్పిరిడిన్, యాంథోసైనోనిన్ అనే రెండు కెమికల్స్ ఉండటం వలన రక్తంలోకి చ‌క్కెరను చేరకుండా నిరోధిస్తాయి. అంతే కాకుండా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నవారు పడుకునే ముందు ఒక కమలాపండు తినడం వలన ట్రిప్టోఫాన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి హాయిగా నిద్ర పట్టడానికి సహకరిస్తుంది. అందువ‌ల్ల ఈ పండ్ల‌ను రోజూ తింటే అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

Tags: Kamala Pandu
Previous Post

Star Actress : ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తు ప‌ట్ట‌గ‌ల‌రా..?

Next Post

Jr NTR : ఎన్‌టీఆర్ ఎన్ని భాష‌లను అవ‌లీల‌గా మాట్లాడ‌గ‌ల‌డో తెలుసా..?

Related Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..
Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

వినాయ‌కుడి పూజ‌లో వాడే 21 ర‌కాల ప‌త్రి ఇవే.. పేర్ల వివ‌రాలు.. ఫొటోల‌తో స‌హా చూడండి..!!
ఆధ్యాత్మికం

వినాయ‌కుడి పూజ‌లో వాడే 21 ర‌కాల ప‌త్రి ఇవే.. పేర్ల వివ‌రాలు.. ఫొటోల‌తో స‌హా చూడండి..!!

by IDL Desk
Thursday, 9 September 2021, 3:05 PM

...

Read more
ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!
ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
Dried Strawberry : ఇది రోజూ ఒక ముక్క తింటే చాలు.. ఉక్కు లాంటి బాడీ మీ సొంతం.. అంతులేని ఇమ్యూనిటీ..!
ఆరోగ్యం

Dried Strawberry : ఇది రోజూ ఒక ముక్క తింటే చాలు.. ఉక్కు లాంటి బాడీ మీ సొంతం.. అంతులేని ఇమ్యూనిటీ..!

by Mounika
Friday, 30 September 2022, 7:58 AM

...

Read more
Lakshmi Kataksham : ఈ రెండు ప‌నులు చేస్తే చాలు.. ల‌క్ష్మీ క‌టాక్షం మీ వెంటే..!
ఆధ్యాత్మికం

Lakshmi Kataksham : ఈ రెండు ప‌నులు చేస్తే చాలు.. ల‌క్ష్మీ క‌టాక్షం మీ వెంటే..!

by IDL Desk
Thursday, 7 March 2024, 1:50 PM

...

Read more
ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఎంతటి అనారోగ్య సమస్య నుండి అయినా బయటపడవ‌చ్చు..!
ఆధ్యాత్మికం

ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఎంతటి అనారోగ్య సమస్య నుండి అయినా బయటపడవ‌చ్చు..!

by Sravya sree
Tuesday, 29 August 2023, 10:42 AM

...

Read more
డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..
Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

by IDL Desk
Sunday, 2 March 2025, 2:33 PM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.