Kajal Aggarwal : గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న తరువాత కాజల్ అగర్వాల్ సినిమాల్లో నటించడం మానేస్తుందని అనుకున్నారు. కానీ వివాహం అయ్యాకే ఈమె స్పీడు పెంచింది. మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్యలో నటిస్తూనే పలు ఆఫర్లను కొట్టేసిందని టాక్ నడుస్తోంది.
అయితే కాజల్ అగర్వాల్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ స్టోరీని పోస్ట్ చేసింది. అతి త్వరలో ఓ సర్‌ప్రైజ్‌ను ప్రకటిస్తానని చెప్పింది. దీంతో అందరూ ఈ అమ్మడు ప్రెగ్నెంట్ అయిందని, అదే విషయాన్ని చెబుతుందని అనుకున్నారు. ఇక ఆమె ఒప్పుకున్న సినిమాలను కూడా మానేస్తుందని, ప్రెగ్నెంట్ అయ్యింది కనుక.. సినిమాలకు కూడా గుడ్ బై చెబుతుందని భావించారు. ఇది రెండో సర్‌ప్రైజ్ కావచ్చని భావించారు. కానీ కాజల్ అగర్వాల్ ఆ సర్‌ప్రైజ్ ఏంటో చెప్పేసింది. దీంతో నెటిజన్లు ఉసూరుమంటున్నారు.
కాజల్ అగర్వాల్‌కు కుక్కలు అంటే మహా ఇష్టం. అందులో భాగంగానే ఓ కొత్త శునకాన్ని ఇంటికి తెచ్చుకుంది. దానికి మియా అని పేరు పెట్టారు. దాని గురించి చెబుతూ.. మా ఫ్యామిలీలో కొత్త మెంబర్ వచ్చి చేరిందని చెప్పింది. అయితే ఇది సర్‌ప్రైజ్ ఏంటి ? అని ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. మరి ఆమె చెప్పాలనుకున్న సర్‌ప్రైజ్ ఇదేనా ? ఇంకా ఏదైనా ఉందా ? అన్నది.. వేచి చూస్తే తెలుస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…