Jr NTR Watch : ఎన్టీఆర్ పెట్టుకున్న ఈ వాచ్ ఖరీదు ఏంతో తెలుసా..? షాక‌వుతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Jr NTR Watch &colon; దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్&comma; యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా  తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ఆర్‌ఆర్‌ఆర్&period; అల్లూరి సీతారామరాజుగా  రామ్ చరణ్&period;&period; కొమరం భీంగా ఎన్టీఆర్‌ తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు&period; &period; డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో పై  సుమారు రూ&period;500 కోట్ల భారీ బడ్జెట్‌‌‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు&period; తెలుగుతో పాటు &comma; తమిళ&comma; కన్నడ&comma; హిందీ&comma; మలయాళీ భాషాల్లో కూడా విడుదలైన ఆర్‌ఆర్‌ఆర్ ప్రపంచవ్యాప్తంగా రూ&period;1200 కోట్లకు పైగా కలెక్షన్స్‌ను రాబట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆర్ఆర్ఆర్ చిత్రం విజయం సాధించిన కారణంగా చిత్ర యూనిట్ అనేక సక్సెస్ మీట్ లో  పాల్గొనడం జరిగింది&period; అయితే హీరోలు ఏం చేసినా కూడా క్రేజీగానే ఉంటుంది&period; వాళ్లేం చేసినా అభిమానులు అలా ఫాలో అవుతుంటారు&period; వాళ్ల క్యాస్ట్యూమ్స్&period;&period; వాళ్ల ట్రెండ్స్ అన్నీ అభిమానులు ఫాలో అవుతుంటారు&period; ఇప్పుడు ఎన్టీఆర్ విష‌యంలోనూ ఇదే జ‌రిగింది&period; ఎన్టీఆర్ కి కార్లు&comma; వాచ్‌లు&comma; దుస్తులు అంటే చాలా ఇష్టం&period; వాటికోసం కోట్లలో ఖర్చు చేస్తుంటారనే విషయం అందరికీ తెలిసిందే&period;  తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్ పై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది&period; ఇంతకీ తారక్ పెట్టుకున్న వాచ్ à°§à°° తెలిస్తే మీరు షాక్ అవుతారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;35928" aria-describedby&equals;"caption-attachment-35928" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-35928 size-full" title&equals;"Jr NTR Watch &colon; ఎన్టీఆర్ పెట్టుకున్న ఈ వాచ్ ఖరీదు ఏంతో తెలుసా&period;&period;&quest; షాక‌వుతారు&period;&period;&excl;" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;jr-ntr-watch&period;jpg" alt&equals;"Jr NTR Watch price do you know how much it is " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-35928" class&equals;"wp-caption-text">Jr NTR Watch<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><span style&equals;"font-weight&colon; 400&semi;">ఇటీవల జరిగిన ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రెస్‌మీట్‌లో అతడు ధరించిన వాచ్‌పై అందరి దృష్టి పడింది&period; అది చాలా స్పెషల్‌గా ఉండడంతో&period;&period; దీని à°§à°° ఎంత ఉంటుందబ్బా&period;&period; అని సెర్చ్‌ చేస్తే&period;&period; దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ లో దాని విలువ కనిపించింది &period; ఆ వాచ్‌ à°§à°°  5&comma;14&comma;800 డాలర్లు అని తెలిసింది&period; అంటే మన ఇండియా కరెన్సీ ప్రకారం దాదాపు నాలుగు కోట్ల రూపాయలు&period; ఏంటి ధరించిన వాచ్ ఖరీదు అంత అని అందరూ ఆశ్చర్యపోయారు&period; <&sol;span><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అసలు ఏంటి ఈ వాచ్ ప్రత్యేకత అనే విషయానికి వెళ్తే&period;&period;ఈ వాచ్  రిచర్డ్ మిల్లే ఆర్ఎమ్ కు చెందిన 011 కార్బన్ ఎన్టీపీటీ గ్రోస్జీన్ వాచ్ అది&period; ప్రపంచంలోనే అత్యధిక ఖరీదైన వాచ్‌లతో ఇది కూడా ఒకటి&period; ఎన్టీఆర్‌ ఎంతో ఇష్టంతో ఈ వాచ్‌ కొలుగోలు చేశాడట&period; ఇలాంటివి ఆయన దగ్గర మరో రెండు వాచ్ లు కూడా ఉన్నట్లు సమాచారం&period;<&sol;p>&NewLine;

Mounika

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM