Jr NTR : ఎన్‌టీఆర్ చాలా ల‌క్కీ.. లేదంటే లైగ‌ర్ ఫ్లాప్‌ తార‌క్ ఖాతాలో ప‌డి ఉండేది..!

Jr NTR : విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో భారీ అంచనాలతో తెరకెక్కిన చిత్రం లైగ‌ర్. ఈ ఆగష్టు 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ప్రీమియర్ షో నుంచే లైగ‌ర్ కి డిజాస్టర్ టాక్ వినిపిస్తోంది. ఎంతో భారీ అంచనాలతో విడుదలైన లైగర్ సినిమా ఏ మాత్రం అనుకున్న అంచనాలు అందుకోలేకపోయింది. విజయ్ దేవరకొండ కెరీర్ లోనే పరమ చెత్త సినిమా అంటూ ప్రేక్షకుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ సినిమాకి వచ్చిన నెగెటివ్ టాక్ ను బట్టి చూస్తే సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ నష్టాలు మిగిలిస్తుందనే క్లారిటీ కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. ట్రేడ్ వర్గాలు సైతం ఈ సినిమాకు వచ్చిన టాక్ చూసి షాక్ తిన్నారు. పూరీ జగన్నాథ్ కు మళ్లీ కష్టాలు తప్పవంటూ చర్చలు వినిపిస్తున్నాయి.

లైగర్ సినిమా డిజాస్టర్ కావడంతో ఇప్పుడు ఒక విషయం వెలుగులోకి వచ్చింది. 2015లో ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో టెంపర్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇటు వరుస ఫ్లాపుల్లో సతమతమవుతున్న ఎన్టీఆర్‌కు, అటు పూరీకి టెంపర్ సినిమా సక్సెస్ ఇవ్వ‌డంతో ఇద్దరూ మళ్లీ సక్సెస్ ఫ్రేమ్ లోకి వచ్చేశారు. ఈ సక్సెస్ క్రేజ్ తో పూరీ జగన్నాథ్ ఎన్టీఆర్ తో మరొక ప్రాజెక్ట్ చేయాలని నిర్ణయించుకుని పూరీ లైగర్ సినిమా కథను ఎన్టీఆర్‌కు చెప్పారట. అయితే అప్పటికే ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో జై లవకుశ సినిమా చేయాలని అనుకున్నాడు. దీంతో లైగర్ సినిమా కథ‌ నచ్చకపోవడంతో ఎన్టీఆర్ ఈ కథను రిజెక్ట్ చేశాడు.

Jr NTR

ఒకవేళ ఎన్టీఆర్ కనుక లైగర్ సినిమా చేసి ఉంటే ఎన్టీఆర్ కెరీర్ లో మరో పెద్ద డిజాస్టర్ గా లైగర్ చిత్రం నిలిచేది. తనకు బాక్సర్ క్యారెక్టర్ సెట్ కాదని వెంటనే ఎన్టీఆర్ పూరీ జగన్నాథ్ కి నో చెప్పటం జరిగిందట. ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేయడం ద్వారా ఎన్టీఆర్ లక్కీ అని చెప్పుకోవచ్చు. 2004లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన ఆంధ్రావాలా కూడా పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఒకవేళ ఎన్టీఆర్ కనుక లైగర్ చిత్రంలో నటించి ఉంటే టెంపర్ చిత్రంతో సక్సెస్‌ను అందుకొని, లైగర్ తో తన కెరీర్ ని తనే చేతులారా నాశనం చేసుకునేవాడు ఎన్టీఆర్. 6 సంవత్సరాల క్రితమే ఎన్టీఆర్ లైగర్ చిత్రాన్ని రిజెక్ట్ చేసి మంచి పని చేశాడ‌ని ఇప్పుడు జడ్జిమెంట్ వినిపిస్తోంది.

Share
Mounika

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM