Maa Elections : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో నటి జీవిత మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ ఎన్నికల గురించి జీవిత మాట్లాడుతూ.. బండ్ల గణేష్, నటుడు నరేష్ పై తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే పోసాని కృష్ణ మురళి.. పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలపై కూడా ఈమె స్పందించారు. ఆమె కూడా పోసానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
పోసాని కృష్ణ మురళి పవన్ కళ్యాణ్ ని అన్న మాటలు ముమ్మాటికీ తప్పు. రాజకీయాల పరంగా పవన్‌ను పోసాని ఎన్ని మాటలన్నా ఆయన భార్యా బిడ్డలను ఈ గొడవలోకి తీసుకురావడం ముమ్మాటికీ తప్పేనని అన్నారు. ఆడవారి విషయంలో మాట్లాడేటప్పుడు భయం, భక్తితో నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలంటూ.. జీవిత.. పోసాని కృష్ణమురళిపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇస్తున్నామంటే ఆయన నాకు చుట్టం కాదు, మరొకరు నాకు చుట్టం కాదు.. అయితే ప్రెస్ మీట్ పెట్టి పూర్తిగా ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే తప్పకుండా వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆమె తెలియజేశారు. ఈ క్రమంలోనే ఎన్నికలలో తమ ప్యానెల్ గెలిస్తే మాత్రం ఇండస్ట్రీలో ఈ విధమైన సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడతామని.. ఈ సందర్భంగా జీవిత మీడియా సమావేశంలో వెల్లడించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…