Roja : రోజాకు అదిరిపోయే కౌంటర్ వేసిన జీవిత.. షాక్ లో రోజా!

<p style&equals;"text-align&colon; justify&semi;">Roja &colon; జబర్దస్త్ జడ్జిగా&comma; ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించుకున్న రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు&period; ఏ విషయం గురించి అయినా కుండలు బద్దలు కొట్టినట్లు మాట్లాడుతారు&period; అలాగే నటి జీవిత కూడా తన ఎదురుగా ఏదైనా తప్పు జరిగితే ముందు వెనక ఎవరున్నారని చూడకుండా లెఫ్ట్ రైట్ ఇస్తూ ఉంటారు&period; ఈ విధంగా ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించుకున్న జీవిత&comma; మరొక ఫైర్ బ్రాండ్ అయిన రోజాకు కౌంటర్ ఇవ్వడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు&period; అసలు జీవిత&period;&period; రోజాకు కౌంటర్ వేయడానికి గల కారణం ఏమిటి&period;&period; అనే విషయానికి వస్తే&period;&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;22670" aria-describedby&equals;"caption-attachment-22670" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-22670 size-full" title&equals;"Roja &colon; రోజాకు అదిరిపోయే కౌంటర్ వేసిన జీవిత&period;&period; షాక్ లో రోజా&excl;" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;roja-jeevitha&period;jpg" alt&equals;"Jeevitha counter to Roja " width&equals;"1200" height&equals;"632" &sol;><figcaption id&equals;"caption-attachment-22670" class&equals;"wp-caption-text">Roja<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏవైనా పండుగలు వస్తే ప్రత్యేకమైన ఈవెంట్ ద్వారా ప్రేక్షకులను సందడి చేయడానికి ఈ టీవీ ముందు వరుసలో ఉంటుంది&period; ఈ క్రమంలోనే ఉగాది పండుగ రావడంతో ఈ టీవీ వారు &&num;8220&semi;అంగరంగ వైభవంగా&&num;8221&semi; అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు&period; ఇలాంటి ప్రత్యేక ఈవెంట్లు చేసినప్పుడు ఆ కార్యక్రమంలో తప్పనిసరిగా రోజా హడావిడి ఉంటుంది&period; ఈ క్రమంలోనే అంగరంగ వైభవంగా కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు&period; ఈ ప్రోమోలో భాగంగా అదిరిపోయే డ్రెస్సులో రోజా డాన్స్ చేస్తూ ఎప్పటిలాగే ప్రేక్షకులను సందడి చేశారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నటి జీవిత హాజరయ్యారు&period; వీరిద్దరూ కలిసి జబర్దస్త్ టీమ్ సభ్యులతో చేసిన హంగామా అంతా ఇంతా కాదు&period; ఈ క్రమంలోనే రోజా డైలాగ్ చెబుతూ&period;&period; నిన్ను చూస్తే నా నరాలు లాగేస్తున్నాయని చెప్పగానే వెంటనే జీవిత కల్పించుకుని ఏ యాంగిల్లో అమ్మా అంటూ కౌంటర్ వేశారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా జీవిత కౌంటర్ వేయడంతో ఒక్కసారిగా ముఖం పక్కకి తిప్పుకుని ఎక్స్‌ప్రెషన్స్‌ మారుస్తూ జీవితపై రివర్స్ పంచ్ వేయలేక రోజా గమ్మున ఉండిపోయారు&period; జబర్దస్త్ కార్యక్రమంలో అందరిపై పంచులు వేస్తూ సందడి చేసే రోజాపై జీవిత ఇలాంటి పంచ్ వేయడంతో అక్కడ ఉన్న వారందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు&period; ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది&period;<&sol;p>&NewLine;

Sailaja N

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM