SS Rajamouli : దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. ఇలా దేశవ్యాప్తంగా స్టార్ డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి శాంతినివాసం అనే సీరియల్ ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు.
ఈ విధంగా డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి స్టూడెంట్ నంబర్ వన్ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. మొదటి సినిమానే ఎంతో మంచి విజయం అందుకోవడంతో ఈయన వరుస సినిమాలు చేస్తూ వరుస విజయాలను అందుకొని ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఇక ప్రస్తుతం రాజమౌళి పాన్ ఇండియా స్థాయిలో సినిమాలను చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఒక్కో సినిమాకు రూ.కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే రాజమౌళి ఆస్తులను కూడా బాగానే సంపాదించినట్లు తెలుస్తోంది.
రాజమౌళి ఆస్తుల విషయానికి వస్తే ఈయనకు ఏకంగా రూ.200 కోట్ల వరకు ఆస్తిపాస్తులు ఉన్నట్లు సమాచారం. గడిచిన మూడు సంవత్సరాలలో ఈయన ఆస్తి సుమారుగా 40 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. ఇక హైదరాబాద్‌లో పలుచోట్ల విలువైన ఆస్తిపాస్తులతోపాటు ఖరీదైన బంగ్లాలు, కార్లు కూడా ఉన్నాయి. ఒకప్పుడు సినిమాకి రూ.కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే జక్కన్న ప్రస్తుతం ఒక్కో సినిమాకి లాభాలలో 30 శాతం వాటా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 25వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…