Janhvi Kapoor : అందాల తార శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన శైలిలో పలు సినిమాలలో నటిస్తూ నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం ఈమె పలు సినిమాలతో ఎంత బిజీగా ఉండటమే కాకుండా తనకు సంబంధించిన విషయాలన్నింటినీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను సందడి చేస్తోంది. ఇక జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
తాజాగా జాన్వీకపూర్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె తాజాగా విమానాశ్రయంలో మీడియా కంట పడింది. ఈ క్రమంలోనే కెమెరాలు ఆమెను క్లిక్ మనిపించాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ ఫోటోలలో పింక్ కలర్ లెగ్గిన్ వైట్ క్రాప్ టాప్ లో జాన్వీ కపూర్ తన అందాలను ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఎలాంటి మేకప్ లేకుండా జాన్వీ కపూర్ ఎంతో సింపుల్ గా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక సినిమాల విషయానికి వస్తే జాన్వీకపూర్ గుడ్ లక్ జెర్రీ ఈ చిత్రాన్ని పూర్తి చేసుకోగా దోస్తానా 2, మిలి చిత్రాల షూటింగులతో బిజీగా ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…