Janhvi Kapoor : అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తెగా సినీ రంగంలోకి అడుగు పెట్టినప్పటికీ జాన్వీ కపూర్ తనకంటూ నటిగా ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ఈమె నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరుస్తున్నాయి. అయినప్పటికీ ఈమె సినీ ఇండస్ట్రీలో తన లక్‌ను పరీక్షించుకుంటూనే వస్తోంది. అయితే సినిమాలు ఫ్లాప్ అవుతున్నా జాన్వీ కపూర్‌కు అవకాశాలు మాత్రం తగ్గలేదు. అలాగే నటనలోనూ ఈమె మంచి మార్కులనే కొట్టేసింది. ఈ క్రమంలోనే జాన్వీ కపూర్ రేపో మాపో టాలీవుడ్‌లోకి కూడా అడుగు పెడుతుందని అంటున్నారు. అయితే ఈ వార్తలపై అసలు క్లారిటీ రావడం లేదు. గతంలోనే ఆమె తండ్రి బోనీకపూర్ ఈ విషయంపై పెదవి విప్పారు. కానీ అప్పటి నుంచి అధికారికంగా ఎలాంటి అప్‌డేట్ లేదు.
జాన్వీకపూర్ టాలీవుడ్‌కు పరిచయం అవుతుందని ఎన్నో రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ అవన్నీ పుకార్లే. అయితే తన తల్లి శ్రీదేవి మాత్రం ఎన్టీఆర్ సినిమాతో జాన్వీ కపూర్‌ను తెలుగు తెరకు పరిచయం చేయాలని కోరిందట. కనుక ఎన్‌టీఆర్ సినిమా ద్వారానే ఆమె టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుందని తెలుస్తోంది. ఇక జాన్వీ కపూర్ సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు అందులో ఫొటోలను పోస్ట్ చేస్తోంది. అవన్నీ ఎంతో ఆకట్టుకునేలా ఉంటున్నాయి.
ఈ మధ్యే రెడ్ కలర్ డ్రెస్‌లో ఫొటోషూట్ చేసిన జాన్వీ ఈసారి తెలుపు రంగు డ్రెస్‌లో అదరగొట్టింది. ఎద అందాలను ప్రదర్శిస్తూ ఈమె చేసిన గ్లామర్ షోకు యువత మైమరిచిపోతున్నారు. ఆమె అందాలకు దాసోహం అంటున్నారు. ఈమె ఇలా గ్లామర్ దుస్తులను ధరిస్తూ యువతకు నిద్ర లేకుండా చేస్తోంది. సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు తెగ వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా షేర్ చేసిన ఈ తెలుపు రంగు డ్రెస్ ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే ఈమె ప్రస్తుతం గుడ్ లక్ జెర్రీ, మిలి, మిస్టర్ అండ్ మిసెస్ మహి, బవాల్ అనే సినిమాల్లో నటిస్తోంది. ఇవన్నీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. త్వరలోనే ఈ మూవీలు రిలీజ్ కానున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…