Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి అందాల కూతురు జాన్వీ కపూర్ ఇటీవలి కాలంలో తన గ్లామర్ షోతో మంత్ర ముగ్ధులని చేస్తోంది. విహార యాత్రలకు వెళ్లడం.. అక్కడ వెరైటీ దుస్తులలో ఫొటో షూట్స్ చేస్తూ పిచ్చెక్కించడం వంటివి చేసింది. ఇక సక్సెస్, ఫ్లాప్ అనే సంబంధం లేకుండా వరుసగా ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూనే ఉన్నాయి. నటిగా తనను తాను నిరూపించుకునేందుకు జాన్వీ కపూర్ చాలా విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ తల్లికి తగ్గ కూతురు అనిపించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
నటిగా రాటు దేలేందుకు చాలా కృషి చేస్తున్న జాన్వీ కపూర్ తన అందం గురించి ఎప్పటికప్పుడు చర్చించుకునేలా సోషల్ మీడియాలో ఆమె ఫోటో షూట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేసే జాన్వీ కపూర్ కాస్త చేంజ్ అన్నట్లుగా ఈ వెడ్డింగ్ లుక్ ఫోటోలు షేర్ చేసింది. జాన్వీ కపూర్ ఖుష్ అనే వెడ్డింగ్ మ్యాగజైన్ కు సంబంధించిన కవర్ పై మెరిసింది. వెడ్డింగ్ కు సంబంధించిన మ్యాగజైన్ అవ్వడంతో అదే లుక్ లో ఈ అమ్మడు సందడి చేసింది. ఈ అమ్మడు మరింతగా అందంగా కనిపించడం కోసం ఇలాంటి ఫొటో షూట్ చేసిందని అంటున్నారు.
జాన్వీ కపూర్ ప్రస్తుతం వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తోంది. ఇప్పుడామె తమిళనాడులోని చల్లని ప్రదేశాల్లో రిలాక్స్ అవుతోంది. సౌత్ టూరిస్ట్ ఏరియాలపై ఫోకస్‌పెట్టింది. ఊటీ, కొడైకెనాల్ వంటి సుందరమైన ప్రదేశాల్లో విహరిస్తోంది జాన్వీ కపూర్. అక్కడ దిగిన ఫోటోలను, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది జాన్వీ. అన్‌లిమిటెడ్‌గా ఆమె ఎంజాయ్ చేస్తుందని తాజా పిక్స్ ని బట్టి చూస్తుంటే అర్థమవుతోంది. సమ్మర్ వేడి నుంచి, ఉక్కపోత నుంచి రిలీఫ్ పొందుతూ, ఊటీ అందాలను తిలకిస్తోంది. అక్కడి చల్లని వెదర్‌ని ఎంజాయ్ చేస్తోంది. జాన్వీ ఏ ఫోటో షేర్ చేసినా అది నిమిషాలలో వైరల్ అవుతుంటుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…