Jabardasth Faima : తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద రియాలిటీ షో సందడి మొదలైంది. ఇప్పటికే 5 సీజన్స్ ను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. ఆరో సీజన్ తాజాగా ప్రారంభమైంది. ఈ లేటెస్ట్ సీజన్‌కు కూడా నాగార్జునే హోస్ట్‌గా చేయనున్నాడు. బిగ్ బాస్ మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. రెండవ సీజన్‌ను నాని హోస్ట్ చేశారు. మూడు నాలుగు, ఐదు సీజన్స్‌ను అక్కినేని నాగార్జున హోస్ట్ చేశారు. ఆదివారం సాయంత్రం సీజన్ 6 పేరిట గ్రాండ్ గా లాంఛ్ చేశారు. దీంతో ఇప్పుడు అందరి కళ్ళు బిగ్ బాస్ హౌస్ పైనే పడ్డాయి. నిజానికి హౌస్ లో చెప్పుకోదగ్గ కంటెస్టెంట్లు ఎవ్వరూ లేరు అనే టాక్ వినిపిస్తుంది.
రెమ్యూనరేషన్ కు కక్కుర్తిపడి బిగ్ బాస్ ఈసారి ఫేమస్ కంటెస్టెంట్ లని తీసుకురాలేదు అని ఓ ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే 17వ కంటెస్టెంట్‌గా ఫైమా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఫైమా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఫైమా మంచి కమెడియన్. ఈటీవీలో వచ్చే జబర్దస్త్ కామెడీ షోలో నటించి ఓ రేంజ్‌లో పాపులారీటీ తెచ్చుకుంది. అతి తక్కువ టైంలోనే చాలా పాపులారిటీ తెచ్చుకున్న ఈ బ్యూటీ పంచ్ వేస్తే ఎలాంటి వారైనా కడుపుబ్బ నవ్వాల్సిందే . కానీ వాటిలో ఎక్కువ డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయి.
అయితే బిగ్ బాస్ మేనేజ్మెంట్ మాత్రం హౌస్ లోకి వెళ్లే ముందు ఫైమాకు షాకింగ్ కండిషన్ పెట్టిందట. కచ్చితంగా ఆమె హౌస్ లో ఒకరితో క్లోజ్ గా మూవ్ అవ్వాలని అప్పుడే ఆమె ఎక్కువ కాలం హౌస్ లో ఉండగలదని. అంతేకాదు జబర్దస్త్ ఎక్స్ కమెడియన్స్ ని టార్గెట్ చేస్తూ ఆమె మాట్లాడాలని ఒక కండిషన్ పెట్టారట. ఇలా చేస్తే బిగ్ బాస్ ఫైమా కు దాదాపు వారానికి రూ.50,000 ఇవ్వనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఆమె ఆల్రెడీ ఓ కమెడియన్ ప్రవీణ్ తో ప్రేమలో ఉన్నట్టు స్టేజి పైనే చెప్పింది. లాస్ట్ సీజన్లో షణ్ముఖ, దీప్తి సునైనాను విడదీసినట్లు ఈ సీజన్లో ప్రవీణ్, ఫైమాను విడదీస్తారేమో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…