Chalaki Chanti : 5 వారాలకు చలాకీ చంటి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలుసా.. నువ్వు మాములోడివి కాదు సామీ..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chalaki Chanti &colon; టీవీ షోల్లో తిరుగులేని షోగా వెలుగొందుతుంది బిగ్ బాస్&period; ఇప్పటి వరకు బిగ్ బాస్ 5 సీజన్లు పూర్తి చేసుకుంది&period; ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 6పై దృష్టి పెట్టారు నిర్వాహకులు&period; అయితే గత సీజన్లలో బిగ్ బాస్ షో టాప్ రేటింగ్ తో కొనసాగింది&period; ఈ సీజన్ మాత్రం పరమ బోరింగ్ గా తయారయ్యింది&period; కింగ్ నాగార్జున హోస్టింగ్ కూడా అంతగా ఆకట్టుకోవడం లేదు&period; అలాగే ఈ సీజన్ పై ట్రోలింగ్స్ కూడా ఎక్కువయ్యాయి&period; ఇక టీఆర్పీ పెంచాలని ఫిక్స్ అవడంతో నాగార్జున కూడా హౌస్ మెట్స్ మధ్య గొడవలు పెడుతూ రెచ్చగొడుతున్నాడు&period; కానీ ఈసారి నాగార్జున ఏం చేసినా&period;&period; ఎంతగా ప్రయత్నించినా&period;&period; పెద్దగా వర్కౌట్ అవ్వట్లేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ క్రమంలోనే ఈవారం హౌస్ నుంచి టాప్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడం నిజంగా బిగ్ బాస్ అభిమానులకు షాకింగ్ కి గురి చేసింది&period; హౌస్ లో వన్ ఆఫ్ ది టాప్ కంటెస్టెంట్ చంటి&period; అంత ఎందుకు కచ్చితంగా చంటి టాప్ త్రీ లిస్టులో ఉంటాడని అంతా అనుకున్నారు&period; అయితే ఎవరు ఊహించని విధంగా చంటి 5వ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వడం సంచలనంగా మారింది&period; దీనికి మెయిన్ రీజన్ ఆయన హౌస్ లో అందరితో కలిసి ఉండటమే అంటున్నారు జనాలు&period; బిగ్ బాస్ అంటేనే కాంట్రవర్సీ&period;&period; కాంట్రవర్సీ క్రియేట్ చేసే కంటెస్టెంట్ లనే హౌస్ లో ఉంచుతారు&period; అందరూ నా వాళ్ళు అందరు నా మనుషులు అనుకుంటూ ఉండేవాడు చంటి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;34715" aria-describedby&equals;"caption-attachment-34715" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-34715 size-full" title&equals;"Chalaki Chanti &colon; 5 వారాలకు చలాకీ చంటి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలుసా&period;&period; నువ్వు మాములోడివి కాదు సామీ&period;&period;&excl;" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;chalaki-chanti&period;jpg" alt&equals;"Jabardasth Chalaki Chanti remuneration for Bigg Boss " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-34715" class&equals;"wp-caption-text">Chalaki Chanti<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీంతో చంటి ఇక హౌస్ లో పనికిరాడు అంటూ ఎలిమినేట్ చేసేసారు&period; అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న న్యూస్ ప్రకారం అందరికన్నా హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ చంటి&period; వారానికి 2 లక్షల అగ్రిమెంట్ చేసుకున్నాడట&period; ఈ విధంగా చంటి 5 వారాలకు 10 లక్షల పారితోషకం పుచ్చుకున్నాడని తెలుస్తుంది&period; ఆయన ఎలిమినేట్ అయిపోవడానికి ఇది ఒక కారణమే&period; ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటూ హౌస్ లో ఖాళీగా ఎంజాయ్ చేస్తూ గడుపుతున్నాడు&period;&period; మనకి కంటెంట్ ఇవ్వట్లేదు అని బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఎలిమినేట్ చేసేసింది&period; మరి చూడాలి ఇకపై చంటి జబర్దస్త్ లో కనిపిస్తాడా లేదా అనేది&period;<&sol;p>&NewLine;

Usha Rani

నా పేరు ఉషారాణి. పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం అంటే ఇష్టం. సాహిత్యంపై నాకు కొంత అవగాహన ఉండడంతో రాయాలి అనే ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ లో కంటెంట్ రైటర్ గా చేస్తున్నాను.

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM