Anasuya : నిజంగానా ? అనసూయకు అంత దమ్ము ఉందా ? హీరోయిన్‌ ను తప్పించి ఆమెను పెట్టుకుంటున్నారు ?

Anasuya : బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ ఎంతోమంది ప్రేక్షకులను ఎంతో సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే జెమిని టీవీలో వారంతాలలో ప్రసారమయ్యే మాస్టర్ చెఫ్ కార్యక్రమం ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ కార్యక్రమం ఎన్నో అంచనాల నడుమ ప్రసారమవుతోంది. అయితే ఈ షో కి యాంకర్ గా తమన్నాను తీసుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే తమన్నా యాంకర్ గా ఉండటం చేత ఈ కార్యక్రమంపై నిర్వాహకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.

ఈ క్రమంలోనే అనుకున్న విధంగానే మొదటి వారాలలో ఈ కార్యక్రమానికి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో నిర్వాహకులు ఎంతో సంతోషం వ్యక్తం చేసినప్పటికీ ఆ తర్వాత ఈ కార్యక్రమం రేటింగ్స్‌ పూర్తిగా పడిపోయాయి. ఈ క్రమంలోనే నిర్వాహకులు ఈ కార్యక్రమానికి యాంకర్ ను మార్చాలని భావించారు. బుల్లితెరపై యాంకర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న జబర్దస్త్ యాంకర్ అనసూయను మాస్టర్ చెఫ్ కార్యక్రమానికి యాంకర్ గా తీసుకోనున్నట్లు సమాచారం.

అయితే ఈ కార్యక్రమానికి తమన్నా షెడ్యూల్ ప్రకారం రెమ్యూనరేషన్ తీసుకుంటుందని ప్రస్తుతం తన షెడ్యూలు ముగియడంతో తాను అడిగిన పారితోషకాన్ని నిర్వాహకులు ఇవ్వలేక.. తన స్థానంలో అనసూయని తీసుకుంటున్నట్లు తెలియజేస్తున్నారు. అయితే తమన్నా వ్యాఖ్యాతగా ఉండడం చేత ఈ కార్యక్రమం రేటింగ్స్ పూర్తిగా పడిపోయాయని, ఈ కార్యక్రమ రేటింగ్స్ ను పెంచుకోవడం కోసమే ఈ కార్యక్రమానికి జబర్దస్త్ యాంకర్ అనసూయను తీసుకుంటున్నట్లు సమాచారం.

సాదారణంగా సినీ తారలు సినిమాల్లో బాగా చేస్తారు. కానీ బుల్లితెర విషయానికి వస్తే.. రెగ్యులర్‌ యాంకర్లలా సినీ తారలు పెర్ఫార్మ్‌ చేయలేరు. అందువల్లే.. బుల్లితెరపై యాంకరింగ్‌లో పండిపోయిన అనసూయ అయితే ఈ షోకు బాగుంటుందని నిర్వాహకులు అనుకున్నారట. పైగా తమన్నాతో పోల్చితే.. అనసూయ రెమ్యునరేషనే తక్కువగా ఉంటుంది. కనుక ఎటు చూసినా అనసూయే బెటర్‌ అని ఈ షోకు ఆమెనే ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా అనసూయ ఖాతాలో ఇంకో షో పడినట్లే మనం అర్థం చేసుకోవచ్చు.

Share
Sailaja N

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM