Isha Koppikar : ఒంట‌రిగా ర‌మ్మ‌న్నాడు.. నో.. అన్నందుకు ప‌క్క‌న పెట్టేశారు.. చంద్ర‌లేఖ హీరోయిన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

Isha Koppikar : సినిమా ప‌రిశ్ర‌మ‌లో మ‌హిళలపై జ‌రిగే వేధింపుల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కాస్టింగ్ కౌచ్ అంటూ ఇటీవ‌ల చాలా మంది న‌టీమ‌ణులు త‌మ జీవితంలో జ‌రిగిన విష‌యాల‌పై నోరు విప్పుతున్నారు. క్యాస్టింగ్‌ కౌచ్‌ వల్ల సినిమా అవ‌కాశాలు చాలా పోగొట్టుకున్నామ‌ని చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో చేరింది చంద్ర‌లేఖ సినిమా హీరోయిన్ ఇషా కొప్పిక‌ర్. తాజాగా బాలీవుడ్‌ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ దీనికి సంబంధించిన మరిన్ని విషయాల‌ను వెల్లడించింది.

Isha Koppikar

90వ దశకం చివర్లో కెరీర్ ప్రారంభించిన బ్యూటీ ఇషా కొప్పికర్ నాగార్జున చంద్రలేఖ, వెంకటేష్ ప్రేమతో రా లాంటి చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం ఆమె వయసు 45 ఏళ్ళు. ఇప్ప‌టికీ ఈ అమ్మ‌డు త‌న అంద‌చందాల‌తో నెటిజ‌న్స్ మ‌న‌సుల‌ను దోచుకుంటూనే ఉంటుంది. అయితే తాజాగా త‌న లైఫ్‌లో జ‌రిగిన కొన్ని షాకింగ్ విష‌యాల‌ను తెలియ‌జేసింది. యాక్టర్స్‌గా ఎలా కనిపిస్తున్నాము ? ఎలా నటిస్తున్నామనేదే ముఖ్యమనుకున్నాను. కానీ కొందరు హీరోల కంట్లో కూడా ఉంటామని తర్వాత తెలిసింది. ఆ రోజు జరిగిన సంఘటనతో నా హృదయం ముక్కలైంది.. అని తెలిపింది.

నాకు నా వర్క్‌ కంటే జీవితమే ముఖ్యమైనది. అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు తలెత్తుకునేలా ఉండాల‌ని పేర్కొంది. ఓ నిర్మాత ఫోన్‌ చేసి ఓ హీరో రాసుకున్న లిస్టులో మీరు కూడా ఉన్నారని చెప్పాడు. నాకర్థం కాక హీరోకు ఫోన్‌ చేస్తే అతడు ఒంటరిగా రమ్మన్నాడు. స్టాఫ్‌ని కూడా తీసుకురావొద్దని చెప్ప‌డంతో నాకు విష‌యం అర్ధ‌మైంది. అప్పుడు ఆ నిర్మాతను పిలిచి క‌డిగిప‌డేశాను. నా అందం, పనితనం వల్లే ఇక్కడిదాకా వచ్చాను, అలాంటిది ఓ అవకాశం కోసం దిగజారతానని ఎలా అనుకున్నారు.. అంటూ లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకాను. దీంతో అతడు నన్ను సినిమా నుంచి తప్పించాడు.. అని చెప్పుకొచ్చింది ఇషా. కాగా ఈమె కామెంట్స్ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. అయితే ఆమెకు ఎదురైన అనుభ‌వం తెలుగు ఇండ‌స్ట్రీలోనా.. బాలీవుడ్‌లోనా.. అన్న విషయం చెప్ప‌లేదు.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM