Ira Khan : మే 3న దేశమంతటా రంజాన్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ముస్లింలు ఈ వేడుకని సంతోషంగా జరుపుకున్నారు. కొందరు సోషల్ మీడియా ద్వారా తమ పండుగ సెలబ్రేషన్స్‌కి సంబంధించిన ఫొటోలు షేర్ చేశారు. ఇక ఈద్ సందర్భంగా అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్.. ఫోటోలతో హల్ చల్ చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో కజిన్స్, బాయ్‌ఫ్రెండ్ నూపుర్ శిఖరేతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేసింది. అయితే ఇప్పుడు ఈ అమ్మడు దిగిన ఫోటోలు హాట్ టాపిక్‌గా మారాయి.
ఫొటోలలో ఐరా ఆకుపచ్చ రంగు లెహంగాలో కనిపించగా, బాయ్ ఫ్రెండ్ మాత్రం కుర్తాలో కనిపించాడు. తన ఫొటోలకి.. పెళ్లయ్యే వరకు మీరు ఈదీకి అర్హులని మీకు తెలుసా ?! 18 ప్లస్ అయితే.. మీరు పెద్దోళ్లగా పరిగణిస్తారు. మీరు ప్రతిరోజూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటారు. ఈద్ ముబారక్.. అంటూ పేర్కొన్నది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫొటోలపై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు.
పండుగ రోజు ఇలాంటి పిచ్చి బట్టలు ఏంది.. అని మండిపడుతున్నారు. కొందరు మాత్రం అమ్మడి అందాలని ఆస్వాదిస్తున్నారు. ఇటీవలే ఐరా చేసిన ఓ పోస్టు కూడా తెగ హల్ చల్ చేసింది. తాను వింత వ్యాధితో బాధపడుతున్నట్లు ఆమె తెలిపింది. ఇన్ స్టా గ్రామ్ లో తనకున్న వ్యాధి గురించి అభిమానులతో పంచుకుంది. ఓ ఎమోషనల్ పోస్టు ద్వారా తన బాధను వివరించింది. ఓ జబ్బు వల్ల హార్ట్ బీట్ సరిగ్గా ఉండదు. ఊపిరితీసుకోలేకపోవడం, ఏడుపు.. ఇవి యాంగ్జైటీ ఎటాక్ లక్షణాలు. అవి చాలా మెల్లమెల్లగా వస్తుంటాయి. పెరిగి పెద్దవుతాయి. ఏదో జరిగిపోతున్నట్టు అనిపిస్తుంది.. అని చెప్పింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…