భూమి వైపుకు అత్యంత వేగంగా సౌర తుఫాను దూసుకు వస్తుందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వెల్లడించింది. ఆ సౌర తుఫాను గంటకు 1.6 మిలియన్ కిలోమీటర్ల వేగంతో భూమి వైపుకు వస్తుందని, అయితే సమయం గడిచే కొద్దీ దాని వేగం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది.
సూర్యుని నుంచి అత్యంత శక్తివంతమైన కణాలు లేదా ప్లాస్మా బయటకు వచ్చి సౌర తుఫాన్లుగా మారుతాయి. సౌర గాలుల రూపంలో బయటకు వస్తాయి. కాగా ఆ సౌర తుఫాను భూమిని నేడు (జూలై 11) లేదా రేపు (జూలై 12) ఢీకొట్టే అవకాశం ఉందని సైంటిస్టులు తెలిపారు. భూమిని ఉత్తర లేదా దక్షిణ అక్షాంశాల వద్ద ఈ సౌర తుఫాను ఢీకొట్టే అవకాశం ఉందని తెలిపారు.
ఇక ఈ సౌర తుఫాను భూమిని ఢీకొనే సమయంలో భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న శాటిలైట్లపై ప్రభావం పడుతుందని సైంటిస్టులు తెలిపారు. దీని వల్ల జీపీఎస్ నావిగేషన్, మొబైల్ ఫోన్ సిగ్నల్స్, శాటిలైట్ టీవీ సిగ్నల్స్ సరిగ్గా పనిచేయవని తెలిపారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…