Ileana : గోవా బ్యూటీ ఇలియానా లవ్ బ్రేక్ అప్ అయ్యాక చాలా కాలం పాటు మీడియాకు దూరంగా ఉంది. ఆ తరువాత రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంటోనీ అనే చిత్రంలో నటించినా.. ఈమె బాగా లావుగా అవడం, సినిమా ఫ్లాప్ అవడంతో.. ఈమెకు మళ్లీ అవకాశాలు రాలేదు.
అయితే ఇలియానా ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటోంది. గ్లామరస్ ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ఈ మధ్య కాలంలో ఈమె గ్లామర్ డోస్‌ను మరింత పెంచిందనే చెప్పవచ్చు.
ఇలియానా ఈ మధ్య ఎక్కువగా బీచ్‌లో సందడి చేస్తున్న ఫొటోలను షేర్ చేస్తోంది. ఇక తాజాగా మరో ఫొటోను షేర్ చేస్తూ ఓ క్యాప్షన్ ను పెట్టింది. తాను ప్యాంట్స్‌ను త్యాగం చేస్తున్నట్లు అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టింది. అంటే.. ఈమె ఇకపై ఎల్లప్పుడూ మనకు బికినీలోనే కనిపిస్తుందా ? అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
అయితే pants అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి వేసుకునే ప్యాంట్స్. ఇంకొకటి.. వేగంగా శ్వాస తీసుకోవడం అని అర్థాలు వస్తాయి. అయితే ఇలియానా పెట్టిన క్యాప్షన్‌ను బట్టి చూస్తే pants పదానికి మనం రెండో అర్థం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే.. తాను వేగంగా శ్వాస తీసుకుంటూనే జీవితాన్ని గడపబోతుందని అర్థం వస్తుంది.
ఈమె బ్రేకప్‌తో బాగా అప్ సెట్ అయిందని, అందుకనే ఇలాంటి క్యాప్షన్ పెట్టిందని పలువురు అంటున్నారు. ఏది ఏమైనా.. ఇల్లీ బేబీ మాత్రం తన బికినీ ట్రీట్ ను ఆపడం లేదు. వరుస ఫొటోలతో మతులు పోగొడుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…