Hyper Aadi : మంచు విష్ణును టార్గెట్ చేసిన హైపర్ ఆది.. వ్యవహారం చూస్తుంటే దూరం వెళ్లేలా ఉందే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Hyper Aadi &colon; జబర్దస్త్ కామెడీ షో ద్వారా అందరికీ పరిచయమైన కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు&period; జబర్దస్త్ వేదికపై హైపర్ ఆది స్కిట్ లకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది&period; ఈ క్రమంలోనే హైపర్ ఆది జబర్దస్త్ షోలో భాగంగా సోషల్ మీడియాలో ఎవరైతే ట్రెండింగ్ లో ఉంటారో వాళ్ళ గురించి సెటైర్లు వేస్తూ&period;&period; వార్తల్లో నిలుస్తుంటాడు&period; ఇలా హైపర్ఆది ఎన్నోసార్లు అందరిపై సెటైర్లు వేస్తూ క్షమాపణలు కూడా చెప్పుకున్నాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-13798 size-full" title&equals;"Hyper Aadi &colon; మంచు విష్ణును టార్గెట్ చేసిన హైపర్ ఆది&period;&period; వ్యవహారం చూస్తుంటే దూరం వెళ్లేలా ఉందే&period;&period;&quest;" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;&sol;wp-content&sol;uploads&sol;2021&sol;10&sol;vishnu-2&period;jpg" alt&equals;"Hyper Aadi targeted manchu vishnu satires on him " width&equals;"1200" height&equals;"700" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాజాగా దీపావళి పండుగ సందర్భంగా ఈటీవీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో భాగంగా హైపర్ ఆది మా అధ్యక్షుడు మంచు విష్ణును టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది&period; ఈ క్రమంలోనే మా ఎన్నికలలో భాగంగా మంచు విష్ణు సోషల్ మీడియాలో&comma; ప్రెస్ మీట్ లు పెట్టి మీడియా ముందు మాట్లాడిన మాటల గురించి సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోలింగ్స్ జరిగాయి&period; ఇదిలా ఉండగా మా ఎన్నికలలో భాగంగా మంచు విష్ణు ఎక్కువగా&period;&period; అంకుల్&comma; లెట్ దెమ్ నో అంకుల్&period;&period; అనే పదాన్ని&period;&period; అలాగే టంగుటూరి వీరేహం పకహం పంతులు&period;&period; అనడంతో మంచు విష్ణు చాలా మందికి టార్గెట్ అయ్యారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాజాగా దీపావళి ఈవెంట్ లో భాగంగా హైపర్ ఆది స్కిట్ చేస్తూ&period;&period; ముందు నీకే తెలిసినట్టు మాట్లాడతారే&comma; మీ కన్నా ముందు ప్రియమణి గారు మా సైడ్ నుంచి వచ్చి ఏమన్నారంటే&period;&period; అని ఆది అనడంతో అందుకు రోజా&period;&period; ఏమన్నారు&period;&period; అని అడగడంతో&period;&period; లెట్ దెమ్ నో అంకుల్&comma; లెట్ దెమ్ నో&period;&period; అంటూ మంచు విష్ణు మాట్లాడిన మాటలను మరోసారి గుర్తు చేశాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అసలు ఈ స్కిట్ లో గెటప్ శీను అంకుల్ లేడు కాబట్టి సరిపోయింది&comma; మీకు ఈ స్కిట్ గురించి తెలుసా &quest; అంటూ టంగుటూరి వీరేహం పకహం పంతులును గుర్తు చేస్తూ స్కిట్ చేశాడు&period; ఇలా హైపర్ ఆది మంచు విష్ణును టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి&period; ఆది వ్యవహారశైలి చూస్తుంటే ఈ విషయం సీరియస్ గా అయ్యేటట్లు కనబడుతోందని&period;&period; పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Sailaja N

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM