India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home వినోదం

Vikram movie : ఇష్టం లేకపోయినా రోలెక్స్ పాత్ర చేశా..! కమల్ హాసన్ “విక్రమ్” చిత్రంపై సూర్య ఆసక్తికరమైన వ్యాఖ్యలు..!

Mounika by Mounika
Wednesday, 12 October 2022, 6:37 PM
in వార్తా విశేషాలు, వినోదం
Share on FacebookShare on Twitter

Vikram movie : కమల్ హాసన్, లోకేష్ కనగరాజ్ కలయికలో వచ్చిన పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ విక్రమ్. ఈ చిత్రం జూన్ నెల 3న విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇందులో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సూర్య, కార్తిలు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ మరియు మహేంద్రన్ సంయుక్తంగా నిర్మించారు. దీనికి అనిరుధ్ సంగీతాన్ని అందించారు. విక్రమ్ చిత్రం తెలుగుతో పాటు అటు తమిళ, హిందీ భాషాల్లో కూడా విడుదలై ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందింది.  లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సైలెంట్ గా వచ్చిన విక్రమ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దర్శకనిర్మాతలకు కలెక్షన్ల వర్షం కురిపించింది.

తమిళంలో బిగ్గెస్ట్ హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. తెలుగులో కూడా ఈ చిత్రం బయ్యర్లకు రెట్టింపు లాభాలు తెచ్చిపెట్టింది. కమల్ హాసన్ నటన, లోకేష్ కనకరాజ్ టేకింగ్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కూడా ఈ చిత్రానికి అదనపు బలం నిలిచారు. ఇక ఈ సినిమాకి చివర్లో హీరో సూర్య ప్లే చేసిన కామియో రోల్స్ తిరుగులేని ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. రోలెక్స్ పాత్రలో సూర్య కొన్ని నిమిషాల పాటు సందడి చేసి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.

vikram movie
vikram movie

ఈ పాత్రలో భయంకరమైన విలన్ గా సూర్య గెటప్ అదిరిపోయింది అని చెప్పవచ్చు. తాజాగా ఈ పాత్రలో నటించడం పై సూర్య ఫిలిం ఫేర్ అవార్డ్స్ లో చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఆకాశం నీ హద్దురా చిత్రానికి గాను సూర్య ఉత్తమ నటుడిగా ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా వేదికపై మాట్లాడుతూ.. నేను ఏం చేసినా ఈ స్థాయిలో నిలబడడానికి స్ఫూర్తిగా నిలిచింది మాత్రం కమల్ హాసన్ సార్ అని సూర్య వెల్లడించారు.

ఆయన ఫోన్ చేసి ఓ అవకాశం ఉంది అని చెప్పినప్పుడు దానిని వదులుకోవాలని నేను అనుకోలేదు. కానీ విక్రమ్ చిత్రంలో రోలెక్స్ పాత్రని మాత్రం చివరి నిమిషంలో అంగీకరించాను. మొదట ఈ పాత్ర నేను చేయనని లోకేష్ కనకరాజ్ కి చెబుదాం అనుకున్నాను. కానీ ఒకే ఒక్క వ్యక్తి కోసం ఆ పాత్ర చేశానని, వ్యక్తి ఇంకెవరో కాదు కమల్ హాసన్ అని సూర్య వేదికపై తెలిపాడు. రోలెక్స్ పాత్రతో సూర్య విలక్షణ నటుడిగా మరోసారి తన నటనా ప్రతిభను నిరూపించుకున్నారు. కమర్షియల్ చిత్రాలు చేస్తూనే నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలని కూడా సూర్య చేయడానికి ఇష్టపడతారు. ఆకాశం నీ హద్దురా, జై భీం చిత్రాలు ఆ కోవకు చెందిన సినిమాలే.

Tags: Vikram Movie
Previous Post

Bananas For Diabetics : మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజు అరటిపండు తినవచ్చా..? ప్రతిరోజు తింటే ఏమవుతుంది..?

Next Post

Weight Loss Drink : అందమైన శరీరాకృతి మీ సొంతం కావాలంటే రోజు ఈ జ్యూస్ తాగండి చాలు..! కొవ్వు మొత్తం కరిగి పోతుంది..!

Related Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..
Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

వినాయ‌కుడి పూజ‌లో వాడే 21 ర‌కాల ప‌త్రి ఇవే.. పేర్ల వివ‌రాలు.. ఫొటోల‌తో స‌హా చూడండి..!!
ఆధ్యాత్మికం

వినాయ‌కుడి పూజ‌లో వాడే 21 ర‌కాల ప‌త్రి ఇవే.. పేర్ల వివ‌రాలు.. ఫొటోల‌తో స‌హా చూడండి..!!

by IDL Desk
Thursday, 9 September 2021, 3:05 PM

...

Read more
ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!
ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఎంతటి అనారోగ్య సమస్య నుండి అయినా బయటపడవ‌చ్చు..!
ఆధ్యాత్మికం

ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఎంతటి అనారోగ్య సమస్య నుండి అయినా బయటపడవ‌చ్చు..!

by Sravya sree
Tuesday, 29 August 2023, 10:42 AM

...

Read more
యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

by IDL Desk
Saturday, 22 February 2025, 10:19 AM

...

Read more
డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..
Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

by IDL Desk
Sunday, 2 March 2025, 2:33 PM

...

Read more
Samyuktha Hegde : త‌న‌ డ్యాన్స్ తో కుర్రాళ్ళకు మత్తెక్కిస్తున్న కిరాక్ బ్యూటీ సంయుక్త.. వీడియో..
వార్తా విశేషాలు

Samyuktha Hegde : త‌న‌ డ్యాన్స్ తో కుర్రాళ్ళకు మత్తెక్కిస్తున్న కిరాక్ బ్యూటీ సంయుక్త.. వీడియో..

by Usha Rani
Saturday, 10 September 2022, 12:51 PM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.