Gully Rowdy : జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమాస్ సంస్థ నిర్మించిన చిత్రం “గల్లీ రౌడీ”. కరోనా రెండవ దశ తర్వాత థియేటర్లలో విడుదల అయి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలో ప్రసారం కానుంది. సందీప్ కిషన్, నేహా శెట్టి జంటగా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేసింది.
తాజాగా ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ యాప్ డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్ లలో మంచి టాక్ సంపాదించుకుంది ఈ చిత్రం. డిజిటల్ మీడియాలో ఎలాంటి గుర్తింపు సంపాదించుకుంటుందో వేచి చూడాలి. ఈ సినిమాలో రౌడీ కొడుకుగా పుట్టిన సందీప్ కిషన్ ను రౌడీ గానే తయారుచేయాలని తన తాత ప్రయత్నిస్తే తాను మాత్రం హీరోయిన్ ప్రేమలో పడతాడు.
ఇలా హీరోయిన్ ప్రేమలో ఉన్న హీరో ఏ విధంగా గల్లి రౌడీ గా మారాడు, రౌడీయిజం ఇష్టంలేని హీరో ఎలా రౌడీగా మారి తన తాత కోరికను నెరవేర్చాడు.. అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇకపోతే ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, హర్ష, వెన్నెల కిషోర్, బాబీ సింహా మొదలైనవారు కీలక పాత్రలలో నటించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…