Gangubai : ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఆ సినిమాలన్నీ వరుసగా విడుదలకు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలోనే ముందుగా విడుదల తేదీని ప్రకటించిన సినిమాలు విడుదలను వాయిదా వేసుకుంటున్నాయి.
ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR వచ్చే ఏడాది జనవరి 7 న విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించడంతో.. ఎన్నో సినిమాల విడుదలను వాయిదా వేసుకున్నారు.
ఇక సంక్రాంతి బరిలో దిగిన మహేష్ బాబు సర్కారు వారి పాట విడుదలను వాయిదా వేసుకున్నారు. తాజాగా జనవరి 6వ తేదీన విడుదల కావల్సిన ఆలియాభట్ నటించిన ‘గంగూబాయి కతియవాడి’ వాయిదా పడింది. ఇందులో ఆలియాభట్, అజయ్ దేవగన్ లు కీలక పాత్రలలో నటించారు. ఇక జనవరి 7వ తేదీ విడుదల కాబోతున్న
RRR చిత్రంలోనూ వీరు నటించారు.
అయితే గంగూబాయి సినిమా కనుక 6వ తేదీన విడుదల అయితే వారి చిత్రంతో వారే పోటీపడినట్లు అవుతుంది కనుక ఈ చిత్రాన్ని జనవరి 18వ తేదీకి వాయిదా వేసుకున్నారు. ఇక గంగుబాయి సినిమాను తెలుగులో కూడా డబ్ చేస్తుండడం వల్ల ఈ సినిమా 18వ తేదీన విడుదల అయితే తెలుగులో కూడా ఈ సినిమాకి థియేటర్లు దొరికే అవకాశం ఉంటుంది. దీంతో ఈ సినిమాను మరొకసారి వాయిదా వేశారు. ఈ క్రమంలో ఆర్‌ఆర్‌ఆర్ మూవీ విడుదల అయ్యే నాటికి మిగిలిన ఎవరూ తమ చిత్రాలను విడుదల చేసే అవకాశం లేదని తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…