Gangavva : మై విలేజ్ షో యూట్యూబ్ చానల్ ద్వారా ఫుల్ పాపులర్ అయి ఆ క్రేజ్‌తో తెలుగు బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టి మరింత క్రేజ్ తెచ్చుకుంది గంగవ్వ. ప్రస్తుతం గంగవ్వకు పలు సినిమా ఆఫర్స్ వస్తున్నాయి. ఇటీవల లవ్ స్టోరీ సినిమాలో కనిపించి మెప్పించిన గంగవ్వకి క్రేజీ ఆఫర్ వచ్చింది. ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించే ఛాన్స్ కొట్టేసింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్‌ని తెలుగులో గాడ్‌ఫాదర్‌గా రీమేక్ చేస్తున్నారు చిరంజీవి. ఇందులో గంగవ్వ చిరంజీవికి తల్లిగా నటిస్తోంది.
మరోవైపు గంగవ్వ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఆమెకు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి. సదరు అకౌంట్స్ లో తన వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా గంగవ్వ ఇంటి ఆవరణలో పులి తిరుగుతున్న వీడియోను అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో చూసి అందరూ షాకయ్యారు. ఇదెలా జరిగింది అని అనుకున్నారు. కానీ సీజీ ద్వారా ఓ పులి తన ఇంట్లో తిరుగుతున్నట్లు గంగవ్వ అందరికీ భ్రమ కలిగించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
60 ఏళ్ల గంగవ్వ బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచింది. పల్లె వాతారణంలో పుట్టిపెరిగిన గంగవ్వకు హౌస్ వాతావరణం సరిపడలేదు. నాలుగు గోడల మధ్య ఏసీ గదుల్లో ఆమె ఉండలేకపోయింది. హోమ్ సిక్ కారణంగా అనారోగ్యం బారినపడింది. అయితే మధ్యలో నిష్క్రమించినా సొంత ఇల్లు కట్టుకోవాలనే ఆమె కలను నెరవేరుస్తానని నాగార్జున హామీ ఇచ్చారు. అన్నట్టుగానే ఇల్లు కట్టడంలో సాయపడ్డాడు నాగ్.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…