Headache : ఈ ఉరుకుల పరుగుల జీవితంలో తలనొప్పి అనే సమస్య సర్వసాధారణంగా మారిపోయింది. అధిక పని, ఒత్తిడి లేదా ఇతర పరిస్థితుల వల్ల తలనొప్పి రావడం సర్వసాధారణం. అయితే ప్రతి తలనొప్పిని నార్మల్‌గా పరిగణించడం అంత మంచి విషయం కాదు. కొన్ని రకాల తలనొప్పి కూడా మైగ్రేన్‌కు కారణం కావచ్చు. మైగ్రేన్ అనేది ఒక ప్రత్యేక రకం సమస్య. దీనితో ప్రజలు వికారం, వాంతులు, కాంతి మరియు ధ్వనికి సున్నితత్వం వంటి కొన్ని ఇతర లక్షణాలతో పాటు తీవ్రమైన తలనొప్పిని కలిగి ఉంటారు.
2018 అధ్యయనంలో యునైటెడ్ స్టేట్స్‌లో 15 శాతం కంటే ఎక్కువ మంది పెద్దలు మైగ్రేన్‌లతో బాధపడుతున్నారని పరిశోధకులు కనుగొన్నారు. అదే సమయంలో, 2015 లో 19 శాతం మంది స్త్రీలు మరియు 9 శాతం మంది పురుషులు ఈ సమస్యకు గురయ్యే ప్రమాదం ఉందని కనుగొనబడింది. కొంతమందికి జన్యుపరంగా కూడా ఈ సమస్య ఉండవచ్చు. మైగ్రేన్ సమస్య ఏ వయసులోనైనా రావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీని లక్షణాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. మామూలు తలనొప్పిని తేలిగ్గా తీసుకోవచ్చు. కానీ మైగ్రేన్ తలనొప్పి వస్తుంటే మాత్రం దాన్ని మొదట్లోనే కంట్రోల్ చెయ్యాలి.
మన భారతీయ ఆయుర్వేద పద్ధతిలో మైగ్రేన్ తగ్గించే ఎన్నో అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి. మరి మైగ్రేన్ ఎలా కంట్రోల్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని, అందులో అర టీ స్పూన్ మోతాదులో ఆవు నెయ్యిని తీసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ సున్నం కలపాలి. రెండింటిని బాగా మిక్స్ చేసి పేస్ట్ లా తయారు చేసుకోండి. మీకు తల నొప్పిగా అనిపించినప్పుడు మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని మీకు తలనొప్పి కలిగించే ప్రదేశంలో లేదా మీ ముదురు కనతలపైన ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుని అప్లై చేసి ఒక రెండు నిమిషాల పాటు మసాజ్ చేయండి.ఆ తర్వాత ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలేయాలి. ఇలా చేస్తే కేవలం ఐదు నుండి పది నిమిషాలలోపు మీ తలనొప్పి తగ్గటం మీరే గమనిస్తారు. ఒకవేళ మీ తల నొప్పి మరీ ఎక్కువగా ఉంటే పది నుండి పదిహేను నిమిషాలు అలాగే ఉంచితే మంచి రిజల్ట్స్ కనిపిస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…