Faria Abdullah : ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ సక్సెస్‌ను అందుకున్న చిత్రంగా.. జాతిరత్నం మూవీ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇందులో చిట్టిగా నటించిన ఫరియా అబ్దుల్లా యువతను ఎంతో ఆకట్టుకుంది. ఈమె ఈ చిత్రంతో అనేక ఆఫర్లను పొందుతుందని అనుకున్నారు. కానీ ఆమె ఆశించినట్లు ఆఫర్లు మాత్రం ఏమీ రాలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీలో చిన్న అతిథి పాత్రలో ఈమె నటించింది. తరువాత నాగార్జున, నాగచైతన్యలతో కలిసి బంగార్రాజు మూవీలో డ్యాన్స్ చేసింది. ఇక ప్రస్తుతం ఈమె పలు సినిమాల్లోనూ నటిస్తోంది.
ఫరియా అబ్దుల్లా ప్రస్తుతం రావణాసుర అనే మూవీలో యాక్ట్ చేస్తోంది. ఇక తాజాగా ఈమెకు చెందిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన వారందరూ.. వామ్మో.. ఏంటి.. ఈమె ఎలా డ్యాన్స్ చేసింది.. ఈమె ఇలా కూడా చేస్తుందా.. అని షాకవుతున్నారు. అందులో ఈమె బెల్లీ డ్యాన్స్ చేయడం విశేషం. ఆమె డ్యాన్స్ చూసి నెటిజన్లకు మతులు పోతున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది ఆమె డ్యాన్స్‌కు ఫిదా అయి కామెంట్లు పెడుతున్నారు. కొందరు బాగా చేశావని కామెంట్స్ పెడుతుంటే.. కొందరు గుండెల్లో మంట పెట్టేశావు.. అని అంటున్నారు.
ఇక ఫరియా అబ్దుల్లా చేసిన ఈ డ్యాన్స్‌కు యువత మైమరిచిపోతున్నారు. గతంలో ఈమె ఎప్పుడూ ఇలా కనిపించలేదు. దీంతో ఈమె ఇలా డ్యాన్స్ చేసే సరికి ఈమె ఈ డ్యాన్స్ కూడా చేయగలదా.. అని షాకవుతున్నారు. అయితే ఈ విధంగా డ్యాన్స్ చేయడం ద్వారా తాను దర్శక నిర్మాతలకు మెసేజ్ పంపిందని అంటున్నారు. ఇలాగైనా చాన్స్‌లు ఇస్తారేమోనని ఆమె ఆశ పడిందని అంటున్నారు. మరి ఆమెకు ఫ్యూచర్‌లో అవకాశాలు ఎలా ఉంటాయో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…