Facebook : ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌తోపాటు ఆ సంస్థకు చెందిన వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లు కూడా భారత్‌లో పనిచేయడం లేదు. గత 10 నిమిషాల నుంచి ఈ సైట్లు అందుబాటులో లేవు. దీంతో యూజర్లు ఇతర సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు.
ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ ఏవీ పనిచేయడం లేదని యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు. ఒకేసారి మూడూ పనిచేయకుండా పోవడం షాక్‌కు గురిచేస్తోంది.
ఈ మూడింటికి చెందిన డెస్క్‌టాప్ సైట్లతోపాటు యాప్‌లు కూడా ఓపెన్ కావడం లేదు. ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తే నాట్ రీచబుల్ అని ఎర్రర్ చూపిస్తోంది. అయితే సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. మరి ఫేస్‌బుక్ ఎప్పటి వరకు పరిష్కరిస్తుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…