Esther Anil : దృశ్యంలో వెంకటేశ్ చిన్న కుమార్తెగా నటించిన ఎస్తర్ అనిల్ ఫొటోషూట్‌లలో అస్సలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే పలు గ్లామరస్ ట్రీట్స్‌ను అందించిన ఈ అమ్మడు మళ్లీ ఇంకో ఫొటోషూట్‌తో సిద్ధమైంది. తాజాగా ఈమె మళ్లీ కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
బ్లూ, ఎల్లో కలర్ శారీ కాంబోలో ఎస్తర్ అనిల్ మెరిసిపోతోంది. దీంతోపాటు స్టైలిష్ ఎల్లో కలర్ స్లీవ్‌లెస్ బ్లౌజ్ ధరించి మతులను పోగొడుతోంది.
ఎస్తర్ అనిల్ షేర్ చేసిన ఫోటోలు ఇప్పటికే వైరల్ కాగా.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు సైతం ఆకట్టుకుంటున్నాయి.
కొత్త లుక్‌లో ఎస్తర్ అనిల్ మరింత అందంగా కనిపిస్తుందని నెటిజన్లు కితాబిస్తున్నారు.