Esha Gupta : సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో హీరోయిన్లు అందులో ఆకాశమే హద్దుగా రెచ్చిపోతున్నారు. అందాల ఆరబోతనే పరమావధిగా సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు. దీంతో వారు రోజు రోజుకీ ఫాలోవర్ల సంఖ్యను పెంచుకుంటూనే ఉన్నారు. కొందరు ఆఫర్ల కోసం ఇలా చేస్తుంటే.. ఇంకొందరికి అందాలను ఆరబోయడం పనిగా మారింది. అలాంటి వారిలో నటి ఈషా గుప్తా ఒకరు. ఈమె సోషల్ మీడియాలో చేసే అందాల ప్రదర్శన అంతా ఇంతా కాదు. ఎద అందాలను ప్రదర్శిస్తూ రచ్చ చేస్తుంటుంది.
ఈషా గుప్తా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఈమె మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామలో ఏక్ బార్ అనే ఐటమ్ సాంగ్ చేసి అలరించింది. ఇక గ్లామర్‌కు హద్దులను చెరిపేసే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫొటోలను షేర్ చేస్తూ గ్లామర్ ట్రీట్ ఇస్తుంటుంది. ఈమె షేర్ చేసే ఫొటోలు వైరల్ అవుతుంటాయి. లేటెస్ట్‌గా బ్లాక్ కలర్ డ్రెస్ లో ఈషా గుప్తా ఫొటోలు దిగి వాటిని షేర్ చేసింది. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఫొటోల్లో అమ్మడి అందాలను చూస్తుంటే కుర్రకారుకు మతులు పోతున్నాయి. బెడ్ మీద కూర్చుని ఎవరినో ఆహ్వానిస్తున్నట్లు ఈమె పెట్టిన పోజ్‌కి గుండెల్లో గుబులు పుడుతోంది. ఇక ఈషా గుప్తా సినిమాల్లో కనిపించడం తక్కువే అయినప్పటికీ ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోల్లో మాత్రం అందాల ఆరబోత ఒక రేంజ్‌లో ఉంటుంది. ఈక్రమంలోనే ఆమెకు భారీ స్థాయిలో ఫాలోవర్లు కూడా ఏర్పడ్డారు.
View this post on Instagram