Dulquer Salmaan : దుల్కర్ సల్మాన్ హీరోగా.. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఓ కాదల్ కణ్మని చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితం అయ్యాడు. ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకాదరణ సంపాదించుకున్న దుల్కర్ సల్మాన్ ఆ తరువాత తను నటించిన సినిమాలు తెలుగులో డబ్ అవ్వడం వల్ల తెలుగు ప్రేక్షక అభిమానుల దక్కించుకున్నారు. తాజాగా శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వంలో దుల్కర్ హీరోగా తెరకెక్కిన చిత్రం కురుప్. ఈ సినిమా నవంబర్ 12వ తేదీన విడుదల అయినప్పటికీ పలు వివాదాల్లో చిక్కుకుంది.
ఈ సినిమాని ఒక పేరు మోసిన క్రిమినల్ జీవిత ఆధారంగా ఒక క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. అయితే ఈ సినిమాను తీయడం వల్ల సుకుమార కురుప్ అనే నేరస్తుడి గోప్యతను వెల్లడించినట్లు అవుతుందని భావించిన కేరళకు చెందిన ఒక వ్యక్తి ఈ సినిమాపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఇలా కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఈ సినిమాపై కోర్టు స్టే విధించడానికి నిరాకరించింది.
అయితే ఈ సినిమా నిర్మాతలకు మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఇంటర్ పోల్ నోటీసులను జారీ చేశాయి. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా చివరికి వివాదంలో చిక్కుకున్నప్పటికీ ఈ సినిమా 12వ తేదీ విడుదల అయ్యి మొదటి రోజే ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…