Hardik Pandya : భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ ప్లేయర్ హార్దిక్ పాండ్యాపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. పాండ్యాతోపాటు ఇంకొందరు ప్లేయర్లు, ఓ బీసీసీఐ మాజీ అధ్యక్షుడిపై కూడా ఆమె ఆరోపణలు చేసింది. తనను వారందరూ లైంగిక వేధింపులకు గురి చేశారని, తనపై అత్యాచారం చేశారని ఆమె ఆరోపించింది. ఈ మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది.
అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సహాయకుడు రియాజ్ భాటి భార్య రెహ్నుమా భాటి తాజాగా సంచలన ఆరోపణలు చేసింది. హార్ధిక్ పాండ్యాతోపాటు మునాఫ్ పటేల్, పృథ్వీరాజ్ కొఠారీ, మాజీ బీసీసీఐ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లాలు తనను లైంగిక వేధింపులకు గురి చేశారని, తనపై అత్యాచారం చేశారని చెప్పింది. అయితే ఇదంతా తన భర్త వల్లే జరిగిందని తెలియజేసింది.
తనను తన భర్త రియాజ్ తన స్వప్రయోజనాల కోసం ఆ విధంగా పెద్ద మనుషుల దగ్గరకు పంపేవాడని తెలిపింది. అయితే ఈ విషయంపై సెప్టెంబర్‌లోనే ముంబైలోని సాంతా క్రూజ్ పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని, ఇకనైనా తనకు న్యాయం చేయాలని తెలిపింది. కాగా రెహ్నుమా ఇచ్చినా ఫిర్యాదులో చిరునామా సరిగ్గా లేకపోవడం పలు అనుమానాలను కలిగిస్తోంది. ఈ క్రమంలోనే పోలీసులు దీనిపై స్పందిస్తూ కేసు విచారిస్తున్నట్లు తెలిపారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…