Renu Desai : అకీరా నంద‌న్ త‌న‌కు పుట్ట‌లేద‌ని ప‌వ‌న్ అన్నారా ? పెద్ద ర‌చ్చ‌నే జ‌రుగుతుందే..!

Renu Desai : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న విష‌యం విదిత‌మే. ప్ర‌స్తుతం ఆయ‌న త‌న భార్య అన్నా లెజినోవాతో ఉంటున్నారు. అయితే అంత‌కు ముందు ఆయ‌న రేణు దేశాయ్‌ని వివాహం చేసుకున్నారు. కానీ కొంత కాలం పాటు వీరు స‌హ‌జీవం చేశారు. పిల్ల‌ల్ని కూడా క‌న్నారు. త‌రువాతే వీరికి పెళ్లి జ‌రిగింది. ఆ త‌రువాత వీరు విడిపోయారు. అప్ప‌టి నుంచి పిల్ల‌లు అకీరా నంద‌న్‌, ఆద్య‌లు త‌ల్లి రేణు దేశాయ్ వ‌ద్దే పెరుగుతున్నారు.

అయితే విడివిడిగా ఉంటున్న‌ప్ప‌టికీ ప‌వ‌న్ త‌న పిల్లల ఆల‌నా పాల‌నా చూస్తున్నారు. ఇటీవ‌లే అకీరా నంద‌న్ గ్రాడ్యుయేష‌న్ డే వేడుక‌ల్లో ప‌వ‌న్ పాల్గొన్నారు. దీనికి రేణు దేశాయ్ కూడా వ‌చ్చారు. అయితే తాజాగా వీరి రిలేష‌న్‌పై వైసీపీ అధికార ప్ర‌తినిధి య‌న‌మ‌ల నాగార్జున యాద‌వ్ బాంబు పేల్చారు. ఓ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

Renu Desai

ప‌వ‌న్ క‌ల్యాణ్ 2007లో త‌న‌కు, అకీరా నంద‌న్‌కు ఎలాంటి సంబంధం లేద‌ని కోర్టులోనే చెప్పాడు. నేను అబ‌ద్దం చెప్ప‌ట్లేదు. సెప్టెంబర్ 5, 2007 నాటి పిటిషన్ నంబరు ఓపీ 590/2007లో పవన్ కళ్యాణ్ ఈ విష‌యాన్ని చెప్పాడు. రేణూ దేశాయ్ తో లివింగ్ ఇన్ రిలేష‌న్ షిప్ లో అకీరా నందన్ కు జన్మనిచ్చావా అని కోర్టు అడిగిన‌ప్పుడు త‌న‌కు, అకీరాకు ఎలాంటి రిలేష‌న్ లేద‌ని ఆయ‌న కోర్టుకు తెలిపాడు.. అంటూ నాగార్జున యాద‌వ్ కామెంట్స్ చేశారు.

కావాలంటే ఆ పిటిష‌న్ నంబ‌ర్ ఓపెన్ చేసి చూడండి, ఈ విష‌యం మీకే తెలుస్తుంది.. అంటూ ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న వ్యాఖ్య‌ల తాలూకు వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఇది ప్ర‌స్తుతం దుమారాన్ని రేపుతోంది. కాగా 2004లో అకీరా నంద‌న్ జ‌న్మించ‌గా 2007లో కోర్టులో ప‌వ‌న్ ఈ విష‌యం చెప్పాడు.. అంటూ నాగార్జున యాద‌వ్ వెల్లడించారు. ఇక ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేయ‌డంతో ప‌వ‌న్ ఇందుకు ఏమ‌ని రిప్లై ఇస్తారా.. అని అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Share
Shiva P

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM