నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ భార్య స్వాతి.. ఏం చేస్తుందో తెలిస్తే దిమ్మ‌తిరిగిపోతుంది..

అన్నగారు నందమూరి తారక రామారావు సినీ వారసుడిగా తెలుగు తెరకు పరిచయమైన హీరోల్లో కళ్యాణ్ రామ్ కూడా ఒకరు. 1989 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన బాల గోపాలుడు చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యారు కళ్యాణ్ రామ్. మరలా తిరిగి 2003లో వచ్చిన తొలి చూపులోనే అనే చిత్రంతో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి చిత్రం ఆశించిన మేరకు సక్సెస్ ని సాధించకపోయినా కళ్యాణ్ రామ్ కి మాత్రం నటనపరంగా మంచి గుర్తింపు వచ్చింది.

2005లో అతనొక్కడే చిత్రంతో మొదటి సక్సెస్ ను అందుకున్నాడు కళ్యాణ్ రామ్. ఆ తర్వాత తన సొంత సంస్థలోనే తనకు నచ్చిన కథలు ఎంచుకుంటూ సినిమాలతో హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక 2006లో పెద్దలు కుదిర్చిన సంబంధంతో స్వాతిని వివాహం చేసుకున్నారు కళ్యాణ్ రామ్. పెళ్లిచూపుల‌ సమయంలోనే స్వాతిని చూసి బాగా నచ్చడంతో ఆమెను తప్ప ఎవరినీ పెళ్లి చేసుకోను అని కుటుంబ సభ్యులతో  క‌చ్చితంగా చెప్పేశారట కళ్యాణ్ రామ్. ఇక కళ్యాణ్ రామ్ అభిప్రాయంతో ఏకీభవించి స్వాతితో వివాహం చేశారు కుటుంబ సభ్యులు.

స్వాతి ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేని మంచి కుటుంబం నుంచి వచ్చిన యువతి. పెళ్లికి ముందు ఈవిడ డాక్టర్ గా పని చేసేవారు. పెళ్లి అయిన తర్వాత కుటుంబ బాధ్యతల‌ కోసం తన వైద్య వృత్తిని వదులుకున్నారు స్వాతి. కళ్యాణ్ రామ్, స్వాతి దంపతులకు తారక అద్వైత, శౌర్య రామ అనే ఇద్దరు సంతానం. పిల్లలు పెరిగి పెద్ద అవడంతో కళ్యాణ్ రామ్ సహకారంతో సొంత వీఎఫ్ఎక్స్‌ సంస్థను స్థాపించారు స్వాతి.

మొదటి నుంచి కళ్యాణ్ రామ్ ప్రయోగాత్మక చిత్రాలతో ముందుకు దూసుకుపోతున్నారు. ఈ ఆగస్టు 5న బింబిసార చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కళ్యాణ్ రామ్. ఈ చిత్రానికి వశిష్ట దర్శకత్వం వహించారు. కథ పరంగా ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆక‌ర్షిస్తోంది. బింబసార బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతోంది. ఇండస్ట్రీ సంక్షోభంలో ఉన్న సమయంలో బింబిసార చిత్రం సక్సెస్ తో ఊపిరిపోసింది.. అని చెప్పవచ్చు.

Share
Mounika

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM