RRR : పాన్ ఇండియా స్టార్ డమ్ డైరెక్టర్ రాజమౌళి రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ ట్రిపుల్ ఆర్. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. రిలీజ్ అయిన థియేటర్స్ లో భారీ వసూళ్లను కలెక్ట్ చేస్తోంది. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ తో సరికొత్త వండర్స్ ను క్రియేట్ చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్ ల భారీ మల్టీ స్టారర్ తో ప్రేక్షకులు మెస్మరైజ్ అయ్యారు. స్క్రీన్ పై వీరిద్దరి ఫ్రెండ్‌షిప్ ను చూస్తూ ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఈ సినిమాలో ప్రారంభంలో మల్లి అనే పాత్రతో మొదలవుతుంది. ఈ బాలిక పాడిన కొమ్మా ఉయ్యాలా.. కోనా జంపాలా.. అనే సాంగ్ కు ప్రేక్షకులు అట్రాక్ట్ అయ్యారు. ఆమె వాయిస్ మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకుంది.
ఈ లిరికల్ ను రిలీజ్ చేసినప్పుడు ఈ సాంగ్ కన్నడ అమ్మాయి ప్రకృతి రెడ్డి పాడి వినిపించింది. ఆమె వయస్సు 12 సంవత్సరాలు. కన్నడ భాషతో పాటు తెలుగు, తమిళం, హిందీలో కూడా వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. తన వాయిస్ తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తోంది. ప్రముఖ టీవీ ఛానెల్ లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కీరవాణి, సునీత, కోటిల ఆధ్వర్యంలో పాడి తన టాలెంట్ ను ప్రశంసించుకునేలా చేసింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో సాంగ్ కోసం ప్రకృతిని కీరవాణి పిలిచారు. ఈ సాంగ్ తో మరింత ఫేమస్ గా మారింది.
మరో టీవీ ఛానెల్ రియాలిటీ షో తారే జమీన్ పర్ లో ఆమె పార్టిసిపేట్ చేస్తోంది. ఇందులో ఇండియాలోని 20 మంది టాలెంటెడ్ పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ కంటే ముందు, ఆమె బోల్ బేబీ బోల్ అనే ప్రోగ్రామ్ లో కనిపించింది. ఇక ప్రకృతి తన సొంత యూట్యూబ్ ఛానెల్ ను కూడా రన్ చేస్తూ.. అందులో ఆమె పాడే సాంగ్స్ ను పోస్ట్ చేస్తోంది. హార్మోనియం వాయించడం అంటే ఈమెకు చాలా ఇష్టం. ఓ పక్క చదువుకుంటూనే, మరో పక్క సింగింగ్ లోనూ తన టాలెంట్ చూపిస్తూ.. సెలెబ్రిటీల ప్రశంసలు దక్కించుకుంటోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…