Horoscope : ప్రపంచ దేశాల్లో తెలుగు వారు ఎక్కడ ఉన్నా సరే.. అందరూ కలసి జరుపుకునే పండుగ ఒక్కటే. అదే ఉగాది. తెలుగు నూతన సంవత్సరం. ఈసారి ఉగాది ఏప్రిల్ 2వ తేదీన వచ్చింది. ఈ సంవత్సరాన్ని శ్రీ శుభకృత్ నామ సంవత్సరం అని పిలుస్తున్నారు. ఇక ఉగాది అంటేనే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది.. పంచాంగం. పంచాంగం ప్రకారం ఈ ఏడాది ఏ రాశి వారికి ఏం జరుగుతుంది ? ఎవరికి నష్టం ఉంటుంది ? ఎవరికి లాభం కలుగుతుంది ? అన్న వివరాలను ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం.
ఈ ఏడాది మిథునరాశి, కన్యా రాశి, మకర రాశి, కుంభ రాశి వారికి ఎంతో మేలు జరుగుతుంది. ఏది చేసినా కలసి వస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. వీరికి ఈ ఏడాది డబ్బు పరంగా పెద్ద సమస్యలు ఉండవు. డబ్బు పొదుపు చేస్తారు. సంపాదన ఎక్కువగానే ఉంటుంది.
ఇక మేష రాశి, వృషభ రాశి, కర్కాటక రాశి, తుల రాశి, వృశ్చిక రాశులకు చెందిన వారికి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక సమస్యలకు పెద్దగా ఇబ్బందులు ఉండవు. కానీ సంపాదన మొత్తం ఖర్చులకే సరిపోతుంది. కనుక పెద్దగా డబ్బును పొదుపు చేసే అవకాశం లభించదు.
ఇక సింహ రాశి, ధనూ రాశి, మీన రాశులకు చెందిన వారికి ఈ ఏడాది సమస్యలు తప్పవు. ఆదాయం కన్నా వీరిది వ్యయమే ఈ ఏడాది ఎక్కువగా ఉంటుంది. కనుక డబ్బులను ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…